Description
మనస్సు మరియు శరీరం ఆరోగ్యంగా ఉండటంలో రహస్యం ఒక్కటే గతం గురించి దుఃఖించవద్దు, భవిష్యత్తు గురించి చింత వద్దు, కష్టాలను ముందే ఊమించుకోవద్దు, వర్తమానంలో వివేకంతో మనఃపూర్తిగా ్రబతుకు…. ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించు మరియు భవిష్యత్తు తన జాగ్రత్త తాను తీసుకుంటుంది. ప్రతి క్షణంలోని అద్భుతం మరియు అందాన్ని పూర్తిగా అనుభూతి చెందు.-పరమహంస యోగానంద
Pages : 648 ; Publisher : YSS ; Paperback


Reviews
There are no reviews yet.