Sale!

లోకమాత దేవి అహిల్యాబాయి హోల్కర్ Lokmata Devi Ahilyabai

భారతదేశ చరిత్రలోనే ఒక శక్తిమంతమైన మహిళామణి రాణి అహిల్యాదేవి. ఆమె అకుంఠిత దీక్షాతత్పరత, కర్తవ్య నిర్వహణ, దూరదృష్టి సాటిలేనివి. తన 33 ఏళ్ళ పాలనలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, హిందుత్వంకోసం నిలబడ్డ ధీశాలి. తన భర్తను చిన్నతనంలోనే కోల్పోయింది. మహావీరుడైన మామగారు మల్హార్రావు వేసినబాటలో రాజ్యానికి ఏకైక వారసురాలుగా సుభిక్షంగా పాలించింది.

Original price was: ₹200.00.Current price is: ₹190.00.

Out of stock

Compare

Description

భారతదేశ చరిత్రలోనే ఒక శక్తిమంతమైన మహిళామణి రాణి అహిల్యాదేవి. ఆమె అకుంఠిత దీక్షాతత్పరత, కర్తవ్య నిర్వహణ, దూరదృష్టి సాటిలేనివి. తన 33 ఏళ్ళ పాలనలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, హిందుత్వంకోసం నిలబడ్డ ధీశాలి. తన భర్తను చిన్నతనంలోనే కోల్పోయింది. మహావీరుడైన మామగారు మల్హార్రావు వేసినబాటలో రాజ్యానికి ఏకైక వారసురాలుగా సుభిక్షంగా పాలించింది.

కేవలం రాజ్యవిస్తరణకు, శాంతిభద్రతలను కాపాడటానికే ఆమె పాలన పరిమితం కాలేదు. సమాజం సుభిక్షంగా మనగలగటానికి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించటానికి ఆమె ఎనలేని కృషి చేసింది. సామాజిక సమరసతను నెలకొల్పటానికి ఆమె అంకితం అయింది. ఆమెకు కుల పట్టింపులేదు. తన కూతురికి కులాంతర వివాహం చేసింది. ప్రతిభాపాటవాలు, ధైర్యసాహసాలే కులగోత్రాలని చెప్పింది. మత, ధార్మికసంస్థలు ఆమె పాలనలో పరిఢవిల్లాయి. ఆమె సహనశీలి

Publisher : SN Vijayawada ; Paperback ; Pages : 130 ; Translator : Dr.Bommaraju Sarangapani

Author

B. Sarangapani

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare