Description
భారతదేశం ఒకే దేశంగా మనగలగాలంటే, భారతదేశంలోని ముస్లింలు అంతా ఈ దేశానికి చెందినవారమనీ, ఈ దేశంతో విడదీయరాని వారసత్వం తమదనీ అంగీకరించాలి. తాము ప్రత్యేకం అన్న భావన రానీయకూడదు. పాకిస్తాన్ పట్ల ఎలాంటి విధేయతను, సమర్థనను చూపకూడదు. దేశంలోని ఇతరులపట్ల ఎలాంటి వైరి భావనను ప్రదర్శించకూడదు. ఇది నాకన్నా సర్దార్ భావన. కాబట్టి, నా ఆలోచనల గురించి ఇంత తెలిసి నన్ను హైదరాబాద్ పంపించారంటే, నా అభిప్రాయాలను పరిగణనలోకి తప్పకుండా తీసుకునే ఉంటారు.
Publisher : Emesco ; Paperback ; Pages : 328 ;
Author : KM Munshi ; Translator : Kasturi Murali Krishna


Reviews
There are no reviews yet.