Description
కె కె మహమ్మద్, ప్రఖ్యాత పురాతత్వ శాస్త్ర వేత్త, మతం అనేధి ప్రపంచ మనవాళికి శాంతి సందేశాన్ని ఇస్తూ సామాజికి ఐకమత్యానికి ఒక బలమైన సాధనంగా ఉంటూ వారి జీవన పద్దతిని అన్నీ విధాలుగా ప్రభావితం చేయగలదు అని గుర్తించి, దాని విస్తృత ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి అని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ కొంతమంది స్వార్థ పరులు ఇదే మతాన్ని ఉగ్రవాదాన్ని అనుగుగుణంగా తమ అధిపత్యానికి ఒక అనువైన అంశంగా మార్చుకుంటూ మానవ మనుగడకే ప్రమాదాన్ని కల్గించే విధంగా చేస్తున్న శక్తులను అరికట్టాలన్నారు.
వృత్తి పరంగా దేశంలోని వివిధ ఆలయాల చరిత్ర, భావి తరాలకు వాటి ఆవశ్యకత, గొప్ప సంపద అని వివరించడం జరిగింది. దాంతో పాటు మస్జిద్ ల నిర్మాణం , వాటి చరిత్ర ను సైతం ఈ పుస్తకంలో పేర్కొన్నడం జరిగింది.
తన ఆత్మకథ పుస్తకం లో నేటి సమాజంలోని బుద్ధి జీవులు మనలోని సమస్యలను ఎదుటి వారి దృస్టి తో ఆలోచించమని ప్రోత్శహించారు. తన జీవితంలో చేసిన ఎన్నో పరిశోధనలను తన అనుభవాలను ఇందులో ” అధ్బుత సామాజిక వైద్యులు డా కె కె మహమ్మద్” మనం చదవవచ్చు.

An auto-biography of KK Muhammed , archaeologist . This is a Telugu translation of his book in Malayalam ‘Njan Enna Bharatiyan ‘.
Language : Telugu ; Publisher : Sahitya Kalasham ;
Reviews
There are no reviews yet.