Description
భారతరత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం అంటే తెలియనివారు ఉండరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, ఆచార్యునిగా విశేష సేవలందించిన కలాంగారు తన ఆలోచనలను ఎన్నో రచనల ద్వారా మనకందించారు. గత 3-4 ఏళ్ళుగా వారు వ్రాసిన 16 పుస్తకాలను అధ్యయనం చేసి, ఎన్నో విషయాలపై వారందించిన అమూల్యమైన ఆలోచనలను “కలాంతో కాసేపు” పుస్తకంగా సంకలనం చేసేను.
ఒక వ్యక్తిపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా, ఒక జాతిగా, ఒక ప్రపంచ మానవునిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంలో అబ్దుల్ కలాం గారి మార్గదర్శనం ఎంతో అమూల్యమైనది, అద్భుతమైనది. ఆ దిశలో ఈ “కలాంతో కాసేపు” ప్రతి ఒక్కరి చేతిలో ఉండవలసిన పుస్తకం.
Author : Prof Raj Kishore D ; Pages : 136


Reviews
There are no reviews yet.