హైదరాబాద్ ప్రజాసమరం Hyderabad Prajasamaram

హైదరాబాద్లో బాధ్యతాయుత ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ “హైదరాబాద్ కి అవామీ జంగ్” పేరిట పాతికేళ్ళ ప్రాయంలో ఆయన ఉర్దూలో పుస్తకం రాశారు. దానికి “హైదరాబాద్ ప్రజాసమరం” పేరిట మెహక్ హైదరాబాదీ చేసిన అనువాదమిది.

125.00

3 in stock

Compare

Description

పుస్తకం గురించి : 

పాత తరానికి చెందిన సోషలిస్టు మేధావి, రాజకీయ నాయకుడు చెరుకు మాధవరెడ్డి ఒక భావ తరంగం! శాంతి విప్లవం! నిఖార్సయిన సామ్యవాది అంతకు మించి గొప్ప మానవతావాది రాజీపడని ప్రజాస్వామ్యవాది.
అన్నింటికీ క్రియాశీలక పాత్ర పోషించారు. మతతత్వ రాజకీయాలను ఎండగట్టారు. ప్రజామ్వామ్య ప్రియుడైన మాధవరెడ్డి హైదరాబాద్ కి స్వాతంత్ర్యం రావడానికి రెండు దశాబ్దాల ముందే కళ్లు తెరిచిన మాధవరెడ్డి నిజాం జమానాలో ఘోరాలకూ, అరాచకాలకు ప్రత్యక్ష సాక్షి స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్ళూనుకోవాలని కాంక్షించారు. నాటి హైదరాబాద్ స్టేట్ మెజారిటీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కాలరాసి నిజాం సర్కారు సాగించిన దుష్టపాలననూ, రజాకార్ల దాష్టీకాలను ఆయన స్వయంగా చూశారు.
హైదరాబాద్లో బాధ్యతాయుత ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ “హైదరాబాద్ కి అవామీ జంగ్” పేరిట పాతికేళ్ళ ప్రాయంలో ఆయన ఉర్దూలో పుస్తకం రాశారు. దానికి “హైదరాబాద్ ప్రజాసమరం” పేరిట మెహక్ హైదరాబాదీ చేసిన అనువాదమిది.
పేజీలు 72 ;

Reviews

There are no reviews yet.

Be the first to review “హైదరాబాద్ ప్రజాసమరం Hyderabad Prajasamaram”

Select at least 2 products
to compare