Description
About the book :
ప్రముఖ రచయిత శ్రీ ఏం వీ ఆర్ శాస్త్రి గారి “ఇదే హైందవం” సిరీస్ లో మొదటి పుస్తకం
Publisher : Durga Publications; Pages : 213 ; Crown size
రచయిత పరిచయం
శ్రీ MVR శాస్త్రి గారు అనుభవజ్ఞులైన రచయిత మరియు పాత్రికేయులు. ఆంధ్రభూమి పత్రికకు గాను 24 సం.లు సంపాదకులుగా పనిచేసారు. వేల కొద్దీ వ్యాసాలతో పాటు 15 పుస్తకాలను రచించారు. ‘ఉన్నమాట’ శీర్షికన వెలువడిన వీరి వ్యాసంగాలు తెలుగులో బహుళ ప్రజాదరణ పొందినవిగా ప్రఖ్యాతి చెందాయి.
Reviews
There are no reviews yet.