కరుణాచల రమణ – Karunachal Ramana
కరుణాచల రమణ – Karunachal Ramana
కరుణాచల రమణ విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్. శాస్త్రి కలం నుంచి శ్రీ భగవాన్ రమణ మహర్షి మహత్త్వ స్మరణ Publisher : …
దేవుడున్నాడు జాగ్రత్త Devudunnadu Jagratta
దేవుడున్నాడు జాగ్రత్త Devudunnadu Jagratta
లోకాన్నీ, టిటిడినీ ఆడుకుంటూ ఆదుకుంటున్న ‘మాయావి’ మహిమ ! ‘మాయావి’తో చెలగాటమాడుతున్న మాయావులకు హెచ్చరిక !!
దేవుడున్నాడు జాగ్రత్త!
వెయ్యేళ్ల ధర్మయుద్ధం Veyela Dharmayuddham ( Ide Haindvam 2)
వెయ్యేళ్ల ధర్మయుద్ధం Veyela Dharmayuddham ( Ide Haindvam 2)
ఇప్పటి దాకా దేశ చరిత్రలను రాసినవారు 712లో సింధు దురాక్రమణ లగాయతు 1707 లో ఔరంగజేబు మరణం వరకూ వెయ్యేళ్ల కాలాన్ని మహమ్మదీయుల ఆధిపత్య కాలం కింద సాధారణంగా లెక్కవేస్తారు. నిజానికి వెయ్యేళ్ల పర్యంతమూ సాగింది మహమ్మదీయుల అధికారం కాదు- హిందువుల ధర్మయుద్ధం. ఆ లోకోత్తర మహా సంగ్రామమే “వెయ్యేళ్ల ధర్మయుద్ధం”
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 ) Hindu Nation
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 ) Hindu Nation
శ్రీ ఏం వీ ఆర్ శాస్త్రి గారి “ఇదే హైందవం” సిరీస్ లో మొదటి పుస్తకం
కాశ్మీర్ వ్యధ Kaashmir Vyadha
సంక్షిప్త పరిచయం
జాతి పట్ల బాధ్యత మరచి, చవకబారు రాజకీయ మెరమెచ్చులను ఆశించి, అడుగడుగునా ఒత్తిళ్లకుతలొగ్గి, అడ్డమైన రాజీలు పడి – ఇంతకాలంగా (370 అధికరణపు రద్దుకు ముందువరకూ) మనలనేలిన వారు మనకు చేసిన మేరలేని అన్యాయాన్ని, దాని భయానక పర్యవసానాలను కాశ్మీర్ సమస్యకు సంబంధించినంతవరకూ చర్చిస్తూ, 370 అధికరణపు రద్దు యొక్క ఆవశ్యకతామూలాలను కళ్ళకి కట్టించే రచన ‘కాశ్మీర్ వ్యధ’. ఇది అశేష ప్రజాదరణ పొందిన శ్రీ. ఎంవిఆర్ శాస్త్రి గారి ‘కాశ్మీర్ కథ’ కు కొనసాగింపుగా వచ్చిన తరువాయి భాగం.
కాశ్మీర్ కథ Kaashmir Katha ( Telugu )
యావద్భారతాన్ని చిరకాలంగా కలవరపరుస్తున్న కాశ్మీర్ సమస్యకు మూలమేమిటి?
ఈ కథ ఎక్కడ మొదలైంది ? ఎన్ని మలుపులు తిరిగింది? సుందర కాశ్మీరాన్ని పాకీ దయ్యాల దిబ్బగా మార్చిన పాపంలో ఎవరి వాటా ఎంత ఎంత? అనర్థాలకు అసలు కారణమైన 370వ అధికరణం ఏ పరిస్థితుల్లో పుట్టింది ? కాశ్మీర్ కూ, దేశానికీ ఎంత హాని చేసింది?
నేతాజీ Netaji by MVR Sastry
నేతాజీ Netaji by MVR Sastry
భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి ఆల్ టైమ్ గ్రేట్ విప్లవ వీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ( Netaji Subhash Chandra Bose ) రాజకీయ జీవిత అద్భుత చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ.
ఈ పుస్తకం వారు వ్రాసిన ” నేతాజీ సుభాస్ చంద్ర బోస్” పుస్తకం రెందువ భాగం .
సుభాస్ చంద్ర బోస్ Subhas Chandra Bose
సుభాస్ చంద్ర బోస్ Subhas Chandra Bose
భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి ఆల్ టైమ్ గ్రేట్ విప్లవ వీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ( Netaji Subhash Chandra Bose ) రాజకీయ జీవిత అద్భుత చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు – Viplava Veerudu Alluri Sitaramaraju ( Telugu )
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిషు మహా సామ్రాజ్యాని గడగడలాడించిన గండరగండడు గాజుకళ్ళ పెద్దలు గుర్తించని అసలుసిసలు జాతీయవీరుడు అల్లూరి సీతారామరాజు …
మను ధర్మం- Manu Dharmam ( Telugu )
మను ధర్మం మనువు స్త్రీలకు శత్రువా ? శూద్రులకు శాపమా ? కులం , వర్ణం ఒకటేనా ? కులవివక్షకు మనుస్మృతి …

