||శ్రీమద్భగవద్గీత|| సచిత్ర – శ్లోక – తాత్పర్య సహితము

Srimad Bhagvad Gita, Shloka and meaning along with pictures

₹280.00

1 in stock

Compare

Description

వేదాంత శాస్త్రం మీద మనకున్న అత్యద్భుతమైన వ్యాఖ్యానం భగవద్గీతయే. ఆసక్తికరంగా, శ్రీకృష్ణుడు ఆ తత్త్వశాస్త్రాన్ని అర్జునుడికి యుద్ధభూమిలో బోధించినట్టు చూపబడింది. గీత యొక్క ప్రతి పుటలో ప్రకాశమానంగా వెలువడే సందేశం చురుకుగా పని చెయ్యడమే, కాని, ఆ చురుకుదనం మధ్య అనంతమైన ప్రశాంతత, ఇదే పనిలోని రహస్యం. దీన్ని సాధించడమే వేదాంత గమ్యం

Publisher : Gita Press ; HardBack ; Pages : 224

 

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

You may also like

Select at least 2 products
to compare