Sale!

108 చిన్న కథలు – Chinna Kathalu

బాలల వ్యక్తిత్వ వికాసపరిచే , అభిభావుకలను  ఆలోచింపజేసే సనాతన భారతీయ విలువల ఆధారిత అధ్బుతమైన 108 చిన్న కథలు ఉన్నవి .

5.00 out of 5 based on 10 customer ratings
(10 customer reviews)

200.00 180.00

3 in stock

Compare

Description

 • Compiled By : Indukuri Nagendra Verma

పుస్తకంలో

బాలల వ్యక్తిత్వ వికాసపరిచే , అభిభావుకలను  ఆలోచింపజేసే సనాతన భారతీయ విలువల ఆధారిత అధ్బుతమైన 108 చిన్న కథలు ఉన్నవి .  ఇవి ఒకటి లేదా రెండు పుటల నిడివి కలవి 172 పుటలు .  ప్రతి కథలో అందమైన బొమ్మలతో , 80gsm దళసరి పుటలు  కుట్టించబడినది . బహుమతి ఇచ్చే సదుపాయం కలిగి నిత్యం ఉపయోగ పడే శ్లోకాలతో ,  చివరన కొన్ని మంచి అలవాట్లు స్మరణ కూడా కలిగి  , ఇలా మరెన్నో ఆకర్షణలు గల, నాణ్యతకు ఎక్కడా రాజీపడకుండా బాలలకు, యువకులకు , అభిభావకులకు ,  సంఘ శాఖలకు , బాలగోకులాలకు , శిశుమందిరాలకు , నైతిక శిక్షణ కొరకు ఉపయోగ పడేటట్లు ప్రణాళిక చేయబడినది . మొత్తం మీద ఇది పిల్లలకు ఒక చేతి పుస్తకములా రూపొందించబిడినది .

మొదటి కథలలో  – చీమ, ఈగ, ఎలుక , పిల్లి, పక్షుల నుండి గాడిద, పులి , ఏనుగు వరుకు దర్శనమిస్తాయి. తరువాత ఆదిశంకరులు , సమర్థ గురువు రామదాసు నుండి స్వామి  రామ తీర్థ వరకు మహానుభావులు దర్శనమిస్తారు.  అలానే భగత్ సింగ్  నుండి నేతాజీ సుభాష్ వరకు ఎందరో దేశ భక్తులు , గౌతమ బుద్ధ నుండి స్వామి వివేకానంద వరకు దార్శనికులు , పిల్లలకు ఉత్సుకత కలిగించే వాలి సంహారం , మాత సీత – రాముల వియోగం , రావణుని సభలో అంగదుడు, అమెరికాలో న్యూయార్క్ నగరంలో ప్రపంచ వాణిజ్య సౌధాలు కూలడంతో పాటు , శ్రీలంక ఒకప్పటి రాష్ట్రపతి చంద్రిక కన్ను లొట్టపోవటం లాంటి ఆసక్తి గల కథనాలు , జొరవర్ సింగ్  – ఫతే సింగ్ లాంటి బాల వీరులు, పృధ్వీరాజ్ చౌహాన్ , కోహినూర్ వజ్రం , తొలి భారతీయ సబ్బు బిళ్ళ , నీటి విలువ, మరువలేని ప్లాసీ యుధ్ధం, పిల్లలకు తెలియాల్సిన దీపావళి టపాకాయల తయారీ కేంద్రం “శివకాశీ“, పిల్లలకు ఆహారం మీద గౌరవం కలిగించే అక్షయపాత్ర, అలాగే  అబ్దుల్ కలాం గారు , డా . ఏ.ఎస్. రావు గారు నుండి మన ప్రముఖ జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారి కథలు కూడా చేర్చబడినవి.

మొత్తం మీద పుస్తకం ఎన్నో ఆకర్షణలతో అమిత ఆసక్తి కలిగించేవిధంగా వుండి , చదివిన వారెందరో సంతృప్తి చెంది అభినందించారు .

 • Language : Telugu ; Pages : 172

పుస్తక రచయిత పరిచయం :

శ్రీ ఇందుకూరి నాగేంద్ర వర్మ వృత్తి పరంగా  మన భాగ్యనగరంలో ఒక పేరొందిన సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్నారు . వారు గత మూడు దశాబ్దాల నుండి సామాజిక సంస్థలతో అనుబంధం కలిగివుండడం వలన నిత్యం పిల్లలు , యువకులతో మమేకమై వుంటూ వారిని ప్రోత్సహించే , ఉత్సాహపరిచే ఎన్నో కథలు , విషయాలు చెప్తూ మెప్పించిన అనుభవంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది .

10 reviews for 108 చిన్న కథలు – Chinna Kathalu

 1. 5 out of 5

  :

  nice book for children 👌

 2. 5 out of 5

  :

  After a long wait .. got a book which made me to go back to my childhood.. Thanks to the writer…

 3. 5 out of 5

  :

  Verma Ji, Nice Book, it’s very Simple to Understand the Story Meaning…
  And we are awating for More Books from You…
  Dhanyavadh…

 4. 5 out of 5

  :

  A very nice book.simple in understanding and have really interesting stories
  helps in personality development for children

 5. 5 out of 5

  :

  Its really excellent and awesome book …

 6. 5 out of 5

  :

  Superb

 7. 5 out of 5

  :

  నీతి దాయకం, స్ఫూర్తి స్పోరకం ఈ అద్భుతమైన సంకలనం.

 8. 5 out of 5

  :

  Best book for children whose parents want to see them as protector of nation and culture. Removes depression and fear of doing some new thing.

 9. 5 out of 5

  :

  పిల్లల కోసం మంచి పుస్తకం

 10. 5 out of 5

  :

  Superb. It’s realy awasome book.

Add a review