గీతా పంచామృతమ్ Gita Panchamrutham
సకల వేదాల సారభూతంగా, పంచమవేదంగా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు అందించినది శ్రీమన్మహాభారతము. బహికాముష్మికాలకు ఉపకరించే ఎన్నో స్తోత్రాలు, గీతాలు, గాథలు ఇందులో ఉన్నాయి.
కొందరు సంప్రదాయవేత్తలు ఈ మహద్గ్రంథంలోని భీష్మపర్వము నుండి ‘శ్రీమద్భగవద్గీత’, శాంతిపర్వం నుండి ‘భీష్మస్తవ రాజమ్’, ‘అనుస్మృతి’, ఆనుశాసనిక పర్వం నుండి ‘విష్ణుసహస్ర నామ స్తోత్రమ్’ నిత్యపారాయణ చేసుకోవలసినవిగా తెలియజేశారు. ఈ నాలుగేకాక వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతములో నిర్విశేష వరబ్రహ్మస్తుతిగా చెప్పుకోదగ్గ ‘శ్రీగజేంద్ర మోక్షణమ్’ అనేది కూడా జతగా కలిపి ఈ ఐదింటిని పంచామృతాలు’గా మనకు అందజేశారు. ఇవి పారాయణ జరిగేచోట సకలదేవతలు, తీర్ధాలు, మహర్షులు సన్నిహితులై ఉంటారనేది శాస్త్రవాక్యం. ఈ పంచామృతాలు పారాయణగా చేస్తే మహాఫలితాలను కలుగజేస్తాయి. విచారణ చేస్తే బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి. -సామవేదం షణ్ముఖ శర్మ : ఋషిపీఠం ప్రచురణ
యజుర్వేద సంధ్యావందనం ( Telugu ) Yajurveda Sandhyavandanam
మానవోత్తమ రామ Manavothama Rama
మానవోత్తమ రామ Manavothama Rama
శ్రీరాముణ్ణి మానవోత్తముడిని , పురుషోత్తముడిని చేసిన , రామాయణం లో మహర్షి వాల్మీకి చే చెప్పబడిన 16 గుణాలు – ఆయా గుణాలు రామాయణంలో ఏఏ సందర్భాలలో ప్రస్ఫుటితమైయ్యింది , ఆ గుణాలు ప్రస్తుత కాలం లో మనకు ఏవిధంగా వ్యక్తిత్వ వికాసానికి నిర్మాణానికి ఉపయోగపడతాయి. వాటిని వివరించే పుస్తకం ఈ మన ” మానవోత్తమ రామ “.
కంచి పరమాచార్య అమృతవాణి – 10 Volumes Amrutavani
కంచి పరమాచార్య అమృతవాణి – 10 Volumes Amrutavani
కంచి మహాచార్య అమృతవాణి 1 – 10 లో
అమృతవాణి – 1 : అద్వైతం ; అమృతవాణి – 2 : నమో నమ: ;
అమృతవాణి – 3 : షట్పదీస్తోత్రం ; అమృతవాణి – 4 : సనాతనధర్మంలో సంఘసేవ
అమృతవాణి – 5 : గణపతి ; అమృతవాణి – 6 : సాక్షి పరమాత్మ
అమృతవాణి – 7 : శంకర విజయం ; అమృతవాణి – 8 : అద్వైతసాధన
అమృతవాణి – 9 : గురుసంప్రదాయం ; అమృతవాణి – 10 : గోసంరక్షణ
శ్రీమద్ రామాయణ కల్పవృక్షం Six vols Srimad Ramayana Kalpavriksham
శ్రీమద్ రామాయణ కల్పవృక్షం Six vols Srimad Ramayana Kalpavriksham
విశ్వనాథ సత్యనారాయణ రచన “రామాయణ కల్పవృక్షం” అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.
మొత్తం రామాయణం సెట్లో ఆరు పుస్తకాలు ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి ఒక కాండతో వ్యవహరిస్తాయి. అన్ని కాండలను కవిత్వ రూపంలో మాత్రమే వర్ణించారు. దయచేసి పద్యాలకు వివరణ భాగం ఉండదని గమనించండి. పద్యము అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడని సాధారణ భాషలో ఉన్నాయి.
ఉపనిషత్తుల సందేశం Upanishattula Sandesham
ఆధునిక చింతన, ఆవశ్యకతల వెలుగులో ఉపనిషత్తుల వ్యాఖ్యానం
వేదార్ధోపన్యాసములు vedardhopanyasamulu
పుస్తకం లో :
వేద మహిమ ; ధర్మ స్వరూపము ; ప్రాతః కాలవిధి ; కాల కృత్యాలు ; సంధ్యావందనము ;
సంధ్య మంత్రార్థము ; గాయత్రి మంత్రార్థము ; పంచ మహాయజ్ఞాలు ; వివాహ సంస్కారం ;
గో మహత్యం ; భక్తి – దేవాలయములు ; బ్రహ్మజ్ఞానము ;
ఇది యథార్థ మహాభారతం Idi Yathartha Mahabharatam
About : Yathartha Mahabharatam by Brahmasri Samavedam Shanmukha Sarma garu. -Rishipeetham Publications
ముగ్గురు సుందరుల కథ Mugguru sundarula katha
ముగ్గురు సుందరుల కథ Mugguru sundarula katha
ముగ్గురు సుందరుల కథ ( సుందరకాండ రహస్యాలు ) రచయిత : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు . Pages …
సుందరకాండము : శ్లోకములు తాత్పర్యములు
About the book : శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండము . Publisher : Gita Press :
Srimad Bhagavata Mahapuranamu Telugu -2 Volumes
About the book :
Srimad Bhagavata Mahapuranamu in Telugu in two volumes – Shloka and Tatparya
హిందూ మతం : Hindumatham
About : Hindumatham describes the origin and development of hinduism. This book is published in telugu …
కఠ యోగము Katha Yogamu ( Telugu )
కఠ యోగము Katha Yogamu ( Telugu )
కఠోపనిషత్ మీద సద్గురు శివానందమూర్తి రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది.
ప్రశ్నోపనిషత్ Prashnopanishat
ఉపనిషత్ ప్రసంగములు – ప్రశ్నోపనిషత్ Discourse on Prashnopanishat by Sadguru Sivananada Murthy garu. ISBN 978-93-86075-17-8 ; Pages: …
శ్రీమద్ రామాయణము Valmiki Ramayana ( Telugu ) 3 Volumes
- 3 volumes ;
- మహర్షి వాల్మికి విరచిత శ్రీమద్ రామాయణము .మూడు భాగాలు, శ్లోకము మరియు తాత్పర్య సహితము ;
మను ధర్మం- Manu Dharmam ( Telugu )
మను ధర్మం మనువు స్త్రీలకు శత్రువా ? శూద్రులకు శాపమా ? కులం , వర్ణం ఒకటేనా ? కులవివక్షకు మనుస్మృతి …
శ్రీమదాంధ్ర మహాభారతం Andhra Mahabharatamu – Telugu
శ్రీమదాంధ్ర మహాభారతము భారతీయ సాహిత్యానికి మణిపూసలు అయిన గ్రంథాలు ‘రామాయణము’, ‘మహాభారతము’. వ్యాస విరచితము, గణేశ లిఖితము అయిన మహాభారతము పంచమవేదము …
పథదర్శిని శ్రీరామ కథ Pathadarshini Sri RamaKatha ( Telugu )
This is a translation into Telugu of the pravachans on Ramayana given by Smt. Lakshmibai Kelkar …