స్వదేశీ – ఆత్మశక్తి Swadeshi – Atmashakti
ఈ దేశ సాంస్కృతిక-ఆర్ధిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, స్వ-ధర్మం, స్వ-భాష, స్వ-భూష, స్వ-భవనం, భజన, భోజనం వంటి ప్రాథమిక విషయాలపై భారతీయ తాత్విక చింతన ఆధారపడి ఉంది. దీనిని సాధించాలంటే ప్రజలలో ప్రగాఢమైన ఆత్మ విశ్వాసం, అఖండమైన శ్రద్ధ ఉండాలని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
தென்னிந்தியாவில் சத்ரபதி சிவாஜி Thenindiavil Chatrapati Shivaji
தென்னிந்தியாவில் சத்ரபதி சிவாஜி Thenindiavil Chatrapati Shivaji
This book is the Tamil translation of the book, SHIVAJI MAHARAJ – His Enduring Legacy in South India.
SHIVAJI MAHARAJ – His Enduring Legacy in South India
SHIVAJI MAHARAJ – His Enduring Legacy in South India
Much has been written about Chhatrapati Shivaji Maharaj—the legendary Maratha ruler, the indomitable tactician, the lion of the Deccan. But few know of the roads he carved through the deep South. “Shivaji Maharaj – His Enduring Legacy in South India” unearths a forgotten chapter of his life—one etched not only in stone fortresses and temple walls, but in the soul of a man balancing conquest and devotion.
A Century of Service : The RSS and its work among Schedule Castes and Tribes
A Century of Service : The RSS and its work among Schedule Castes and Tribes
The present book is an analysis of various consistent positions, initiatives and activities taken up by RSS in the last many decades to achieve social equality and harmony.
Whispers of the Unknown : Kashmir Files
Whispers of the Unknown : Kashmir Files
This book is the English translation of Sri Raka Sudhakar ‘s Agnyatha Kashmir files.
Many in J&K fought against the darkness of separatism as sparkles, burning themselves. Many became stars in the sky and lit up. Some became lamps and gave light. Only after the courage and sacrifice of many Indians did the map of our country become complete.
These are the stories of a handful of such heroic figures. Every breath, while being absorbed in the infinite air, invoked the unity of Bharat in the last moment. These are the stories of some of the many who became devotees of Bharat.
జిహాద్ – ఇస్లాం నిరంతర మత యుద్ధం – Jihad (Telugu enlarged edition)
జిహాద్ – ఇస్లాం నిరంతర మత యుద్ధం – Jihad (Telugu enlarged edition)
ఈ పుస్తకంలో ఒకచోట చెప్పినట్లుగా ఇస్లాం మతాన్నో, లేక ఇతర సెమెటిక్ మతాలనో దురుద్దేశపూర్వకంగా నిందించడానికో, లేక అప్రతిష్టపాలు చేయడానికో ఈ పుస్తకాన్ని వ్రాయలేదు. ఇస్లాం అధికారిక, అంగీకృత గ్రంధాల్లో ఏమి చెప్పారో దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. అంటే ఈ పుస్తకం ఇస్లాంకి అద్దంపడుతుందేతప్ప వ్యాఖ్యానించదు. అసలు రూపం ఎలా ఉంటే ప్రతిబింబం అలా ఉంటుంది. ఒకవేళ మనం చూసినది బాగా లేకపోతే అందుకు అద్దాన్నో,అద్దాన్ని చూపించిన వాడినో నిందించరాదు.
అఙ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ – Agnyata Kashmir Files
అఙ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ – Agnyata Kashmir Files
5 ఆగస్టు 2019 తేదీన భారత పార్లమెంటు ఆర్టికల్ 370 ని జమ్మూ కాశ్మీరంలో నిర్వీర్యం చేయకముందు కాలంలో అసంఖ్యాకంగా భారతీయులు తమ ప్రాణత్యాగంతో, ఉగ్రవాదులతో పోరాడి కాశ్మీరాన్ని కాపాడారు. అటువంటి వీరుల బలిదానాన్ని మనకు పరిచయం చేస్తూ సాగిన శ్రీ రాకా సుధాకర్ రావు గారి అద్భుత రచన ‘అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్’.
బంగ్లా హిందువుల అజ్ఞాత మరణకాండ Bangla Hinduvula Agyata Maranakanda
1947లో భారత దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో ఇస్లామిక్ జిహాది మూకలు చేసిన దారుణ మారణకాండ కారణంగా కొన్ని లక్షల హిందూ కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. ఆ కాందిశీకుల అనుభవాలు ఈ పుస్తకం లో చదవండి .
వినురా భారతీయ వీర చరిత – శతకం Vinura Bharatiya Veera Charita Shatakam
భారత దేశ రక్షణకు పోరాడిన వీరుల చరిత్ర ఇది జెండాను నిలపడానికి కూలిన ధీరుల కథ ఇది చరిత్రలో చెప్పబడని అసలైన …
క్రైస్తవం : సిద్ధాంతం – స్వరూపం Craistavam : Sidhantam Swarupam
క్రైస్తవం : సిద్ధాంతం – స్వరూపం Craistavam : Sidhantam Swarupam
సాధారణ ప్రజలకు అర్ధంకాని చర్చ్ వ్యవస్థ, అందులోని అధికార క్రమం, వారి విధుల గురించి వివరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ క్రైస్తవ శాఖలు, వాటి విశ్వాసాలు,ఆ శాఖల ఆవిర్భావానికి దారితీసిన ఘటనలు, పోప్ స్థాయిలో చోటుచేసుకున్న వివాదాలు, హత్యల గురించి కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది. .
నేను ఇస్లాంను ఎందుకు విడిచిపెట్టాను Nenu Islam enduku vidichipettanu
ఈ పుస్తక సంకలనములో రకరకాల కారణాల తో ఇస్లాము నుండి బయటపడిన స్త్రీలు వివిధ యూట్యూబ్ ఛానళ్ళు, ప్రముఖ వార్తా సంస్థలకు …
ఆఖరి ప్రవక్త .. అతని మతం Aakhari pravakta.. athani matham
ఆఖరి ప్రవక్త .. అతని మతం Aakhari pravakta.. athani matham
ఆఖరు ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు.
ఇంతకీ మహమ్మద్ జీవితం ఏమిటి? ఆయన చెప్పిన, చేసిన పనులు ఏమిటి? అన్న విషయాలను వివరించే అనేక అరబిక్ గ్రంధాలు ఉన్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్లు పరిశోధన చేసి ప్రవక్త జీవితచరిత్రను వ్రాశారు. అరబిక్ పండితుడు, పరిశోధకుడు డా. మార్గోలియత్ వ్రాసిన ‘Mohammad & The Rise of Islam’ అనే 600పేజీల బృహత్ గ్రంథపు సంక్షిప్త అనువాదమే ‘ఆఖరు ప్రవక్త – అతని మతం’. ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్తమైనది.
చదువుల చెట్టు Chaduvula Chettu ( Telugu )
చదువుల చెట్టు Chaduvula Chettu ( Telugu )
This is a succinct adaptation in Telugu of ‘The Beautiful Tree” written by Sri Dharampal. The book elaborate on the original British records on the wonderful education system that Bharat had, which the Britishers systematically destroyed.

