Sale!

స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం swatantrya samaramlo vigyana shastram

స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో విజ్ఞాన శాస్త్ర రంగం ద్వారా జరిగిన కృషిని,   వెలుగులోకి రాని గాధలను వెలికితీయుటకు విజ్ఞాన భారతి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.

Original price was: ₹300.00.Current price is: ₹260.00.

Compare

Description

సంక్షిప్త పరిచయం : 

స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో విజ్ఞాన శాస్త్ర రంగం ద్వారా జరిగిన కృషిని,   వెలుగులోకి రాని గాధలను వెలికితీయుటకు విజ్ఞాన భారతి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం. విజ్ఞాన భారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ జయంత్ సహస్ర బుద్ధే ఎంతో పరిశోధన గావించి ఈ అంశాలను  వెలుగులోకి తీసుకురావడానికి కృషి సల్పారు.  వారి మార్గదర్శకంలో  సైన్స్ ఇండియా ( విజ్ఞాన భారతి మాస పత్రిక) కలెక్టర్స్ ఎడిషన్స్  రూపంలో ప్రముఖ శాస్త్రవేత్తల,  ప్రొఫెసర్ల వ్యాసాలను రెండు భాగాలుగా ప్రచురించడమైనది. అందులో మొదటి భాగాన్ని ఈ పుస్తక రూపంలో మీకు అందించడం జరుగుతోంది.

వారు చేసిన సూచనమేరకు ఈ పుస్తకాన్ని ఇప్పటిదాకా మరాఠీ, హిందీ, తమిళ భాషలలో అనువదించి ముద్రించడమైనది.  ఇప్పుడు తెలుగు భాషలో ముద్రించి మీ ముందుకు తీసుకురాబడినది. వారి మార్గదర్శకంలోనే విజ్ఞాన భారతి ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకు వెళ్లడంలో సఫలీకృతమైంది.

Publisher : Vigyana Bharati ; Pages : 88; Hardbound ; 170gsm Art & Multi-colour ;

Reviews

There are no reviews yet.

Be the first to review “స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం swatantrya samaramlo vigyana shastram”

Select at least 2 products
to compare