Sale!

ఇండియా అనే భారత్ India ane Bharat

“ఇండియా అనే భారత్ –  పరాధివాసత్వం, నాగరికత , రాజ్యాంగం ” అనే ఈ పుస్తకం  శ్రీ సాయి దీపక్ రచించిన ” India That Is Bharat ” పుస్తక తెలుగు అనువాదం.

వలసవాదం, నాగరికత, రాజ్యాంగం… ఈ మూడూ మనదైన దేశీయ తాత్వికతపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి – అన్న అంశం ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరింపబడినది.

Original price was: ₹599.00.Current price is: ₹489.00.

2 in stock

Compare

Description

పుస్తకం గురించి :

” ఇండియా అనే భారత్ “, శ్రీ సాయి దీపక్ రచించిన ” India That Is Bharat ” పుస్తక తెలుగు అనువాదం.

అనువాదం : శ్రీ ప్రభవ పాతూరి

 

వలసవాదం, నాగరికత, రాజ్యాంగం… ఈ మూడూ మనదైన దేశీయ తాత్వికతపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి – అన్న అంశం ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరింపబడినది.

వలసవాదం – వర్తమానంలో మనం మాట్లాడుకునే ప్రతిమాటలోనూ వలసవాద ఆధునికత వ్యక్తమవుతోందా? రోజూ దేవుణ్ని పూజించినా మన ఆలోచనను ప్రభావితం చేస్తున్నది ఏంటి?
ఆధునికతను సందేహం లేకుండా అంగీకరించడం అంతిమంగా ప్రాచీనతను తిరస్కరించడం కాదా?
యూరోపియన్ వలసవాదం భారతీయ  చింతనా సర్వస్వంపై ఎలాంటి ప్రభావం చూపింది? వలసవాదం వలన మన తాత్విక చింతన ప్రభావితమైనదా? ఒక వేళ భారతీయ చైతన్యం వలసవాద ప్రభావానికి గురైతే, యూరోపియన్ వలసవాద పూర్వ తాత్వికత గురించి ఎలా తర్కిస్తాం? మన చైతన్యాన్ని వలసవాదం ఎలా నిర్ణయిస్తోంది?

నాగరికత – పాశ్చాత్య నాగరికత, సింధూనాగరికత కన్నా గొప్పదా? యూరోపియన్ ఆధునికత లేదా హేతు ఆధారిత చింతన ప్రాకృతిక చింతనను ప్రభావితం చేసిందా? పాశ్చాత్య అర్థంలో శాస్త్రీయం అంటే ఏంటి? ప్రాక్పశ్చిమ దర్శనాల్లో శాస్త్ర ప్రాతిపదికను ఎలా నిర్వచించారు?

రాజ్యాంగం – రాజ్యాంగం ‘భారతీయ’  ఆత్మను నిజంగానే ప్రతిబింబిస్తుందా?
ఏముంది మన రాజ్యాంగంలో. ప్రజాస్వామ్య భావనను మించిన నైతికత మన సమాజంలో లేదా ? నాగరికతగా మనం కీర్తించే పట్టణీకరణ వల్ల మనకు ఒనగూడింది ఏంటి? మనం అత్యున్నతమైందని కీర్తించే రాజ్యాంగంపై వలసవాద ప్రభావం ఏమేరకు ఉంది?
నిజంగానే ఉంటే మనం ఏం చేయగలం?

తీవ్రమైన సైద్ధాంతిక చర్చలోకి దిగితే భారతీయ చరిత్ర రచనపై ప్రాచీనత ప్రభావం ఉందా? పాశ్చాత్య ప్రభావం వుందా?

భారతీయులు అంగీకరించిన నాగరికత, రాజ్యాంగం రెండూ వలసవాద ప్రభావంతో రూపొందినవే… అంటూ “భారత దేశం” అనే అనుభూతిని ఒక సంస్కృతిగా, భారత సంస్కృతి ఎలా మలచుకుంది అనే అంశం పై రచింపబడిన సమగ్ర పుస్తక త్రయంలోని ఈ మొదటి పుస్తకం 1920 వరకు జరిగిన సంఘటనలతో ముగుస్తున్నది.

About the author :

J. Sai Deepak is an engineer-turned-litigator, practising as an arguing counsel primarily before the Supreme Court of India and the High Court of Delhi. A mechanical engineer from Anna University, he graduated with a bachelor’s degree in law from IIT Kharagpur’s Law School in 2009, and has carved a niche for himself as a litigator in civil commercial and constitutional matters. Over the years, he has been part of several landmark matters, such as the ones relating to the Sabarimala Ayyappa Temple, the Sri Padmanabhaswamy Temple and Basmati Geographical Indications. In 2019, he was awarded the Young Alumni Achiever’s Award by his alma mater IIT Kharagpur. Apart from delivering lectures on constitutional issues, he is a prolific writer for leading newspapers and magazines.

About the Translator : 

Sri Prabhav Paturi is a Cross-cultural psychology researcher, practicing cognitive behavioral therapist, creative writer, kriya yoga and vyoma bindu bhairava tantra sadhaka. He has worked as an assistant professor at the Psychology Department of MIT School of Vedic Sciences. He completed his MSc in Psychology with a specialization in Clinical Counseling from B.R. Ambedkar Open University. He is currently working in Hyderabad as a Counseling Psychologist and Psychology Researcher.

Author

Sai Deepak J

Reviews

There are no reviews yet.

Be the first to review “ఇండియా అనే భారత్ India ane Bharat”

You may also like

Select at least 2 products
to compare