Sale!

శ్రుతి సౌరభం Shruthi Saurabham

వేదాలలో దేవుడు, ఆరాధనా సాధనాలతో పాటు, భూమ్యాకర్షణ శక్తి, స్వర్గ నరక స్థానాలు ఉన్నాయి. విశ్వ చిత్రం,తరులతాదులకు ప్రాణ శక్తి, సున్న, దీర్ఘాయుర్దాయ మార్గాలు మొదలైన పలు విశేషాలు కూడా వేదంలో ఉన్నాయని నిరూపించే గ్రంథం.

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

Out of stock

Compare

Description

శ్రుతి సౌరభం

శ్రుతి సౌరభం:

మన ధర్మాన్ని , మనం వేదాలను, మన సాహిత్యాన్ని , మన సాంప్రదాయాన్ని, మన చరిత్రను గాని విమర్శిస్తూ ఆధునిక పరిశోధన మన్యులు చేసే దురారోపణలు చూసి కలత పడేవారు తప్పకుండా శ్రీ సి. హెచ్. శివరామకృష్ణ గారి రచనలు చదివి తీరాలి. మన వేదాలు గురించి తప్పుగా మాట్లాడే వారికి సంప్రదాయబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా, సమాధానాలు శ్రుతి సౌరభం లో వ్యాసాల ద్వారా చెప్పారు .

వేదమంత్రాలు తర్కానికి ఆధునిక విజ్ఞానానికి వ్యతిరేకమైనవి కాదు అవి కొన్ని సందర్భాల్లో తర్కానికి ఆధునిక విజ్ఞానానికి అతీతమైనవి ఈ కాలంలో లభించని సాక్షాధారాలు తర్వాత కాలంలో లభించవచ్చు దీనికి ప్రోద్బలంగా భూమి ఆకర్షణ శక్తి, ఖగోళం లో ప్రణవం మొదలైన అంశాలు ఈ గ్రంథంలో దర్శనం ఇస్తాయి.
ఈ శ్రుతి సౌరభం లో వేదాలలో దేవుడు, ఆరాధనా సాధనాలతో పాటు, భూమ్యాకర్షణ శక్తి, స్వర్గ నరక స్థానాలు ఉన్నాయి. విశ్వ చిత్రం,తరులతాదులకు ప్రాణ శక్తి, సున్న, దీర్ఘాయుర్దాయ మార్గాలు మొదలైన పలు విశేషాలు కూడా వేదంలో ఉన్నాయని నిరూపించే గ్రంథం.

Author

Ch.Shivaramakrishna Sarma

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

You may also like

Select at least 2 products
to compare