సుకృతి Sukruthi
దీనిలో భగవన్మానస పూజ, వృద్దుల ప్రశాంతికి మార్గాలు, 6 వ శతాబ్దిలో భారతీయులు గుర్తించిన శుక్రాంతర్యానం, శ్రీమద్భాగవత వైశిష్ట్యం, మన సమస్యలకు భగవద్గీత సమాధానాలు, హనుమంతుని వైశిష్ట్యం, కొన్ని పనుల వలన మృత్యువు కలుగుట మొదలైన పలు విశేషాలున్నాయి.
₹50.00
శ్రుతి సౌరభం Shruthi Saurabham
శ్రుతి సౌరభం Shruthi Saurabham
వేదాలలో దేవుడు, ఆరాధనా సాధనాలతో పాటు, భూమ్యాకర్షణ శక్తి, స్వర్గ నరక స్థానాలు ఉన్నాయి. విశ్వ చిత్రం,తరులతాదులకు ప్రాణ శక్తి, సున్న, దీర్ఘాయుర్దాయ మార్గాలు మొదలైన పలు విశేషాలు కూడా వేదంలో ఉన్నాయని నిరూపించే గ్రంథం.



