Sale!

జగద్గురు ప్రశస్తిః Jagadguru Prashasti

జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములువారి మహిమలను కీర్తిస్తూ సాగిన 101 శ్లోకమాలిక ఇది.  డా॥ దీక్షితుల సత్యవేంకట సుబ్రహ్మణ్యం గారు ‘జగద్గురు ప్రశస్తి:’ కావ్యానికి వివరంగా తెలుగులో ప్రతిపదార్ధములను, తాత్పర్యములను అత్యంత మనోజ్ఞంగా  శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు అందించారు.

Original price was: ₹120.00.Current price is: ₹115.00.

3 in stock

Compare

Description

About the book : 

ఆర్యధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం. చేసిన ధన్యజీవులు “ఆర్యవిద్యాభూషణ” విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా సంస్కృత భాషావ్యాప్తి, సనాతన ధర్మ ప్రచారం గావించిన పుణ్యాత్ములు ఈయన.
శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు.  1965వ సంవత్సరంలో జగద్గురు ప్రశస్తిః సంస్కృత శతకాన్ని అందించారు. జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములువారి మహిమలను కీర్తిస్తూ సాగిన 101 శ్లోకమాలిక ఇది. ఉత్తమ విద్వాంసులు, సాహితీ వేత్తలు, పురుషోత్తమ తత్వజ్ఞులు అయిన తీయుతులు డా॥ దీక్షితుల సత్యవేంకట సుబ్రహ్మణ్యం గారు ‘జగద్గురు ప్రశస్తి:’ కావ్యానికి వివరంగా తెలుగులో ప్రతిపదార్ధములను, తాత్పర్యములను అత్యంత మనోజ్ఞంగా అందించారు. శ్రీవారి మహిమ తెలిసిన మహాత్ములు దీనికి ముందు మాటలు  అందించారు. ఆరధర్మంపై ఆరవిద్యపై అభిమానాన్ని పెంచే పుస్తకం!! చదవండి! చదివించండి !!

Reviews

There are no reviews yet.

Be the first to review “జగద్గురు ప్రశస్తిః Jagadguru Prashasti”

Select at least 2 products
to compare