Description
సావర్కర్ అంటే… మున్నత వ్యక్తిత్వం-సార్థకమైన జీవితం
About the book :
ఆంగ్లేయుల పాలనలో నుండి హిందూదేశాన్ని విముక్తం చేయడానికి పూనుకొనిన సింహకిశోరాలను తీర్చిదిద్ది ఆంగ్లేయుల నడిగడ్డ మీదనే లండన్ నగరంలోనే దుర్మార్గులైన, దుశ్శాసకులుగా వర్తించిన ఆంగ్లేయులను మట్టుబెట్టించి, విప్లవ శంఖారావం పూరించిన వీర వినాయక దామోదర్ సావర్కర్ చరితం ప్రపంచ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తే వీరగాథ. సాహసికుడైన సంగ్రామవీరునిగానే గాక సాహిత్యకారునిగా, సమాజ సంస్కర్తగా, రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం చేయబూనిన దార్శనికునిగా చరిత్రలో ఆయన స్థానం సుస్థిరమైనది.
ఒకవైపునుండి కుటుంబ నేపథ్యాన్ని, బాల్యజీవిత విశేషాలను, మరోవైపునుండి బహుముఖ వ్యక్తిత్వాన్ని, సాహిత్య రంగ సేవలను వివరించగల పుస్తకంగా డా॥ అరవింద్ కోడ్బోలే మరాఠీలో రచించిన ఈ పుస్తకం ఎంతో విశిష్టమైనది.
This is the Telugu translation of the Marathi original “Asa aahet Savarkar” . Author : Dr. Aravind Godbole ; Translated in Telugu by Parimala Nadimpalli
Publisher : Navayuga Bharati ; Pages 96 ;
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.