మను ధర్మం- Manu Dharmam ( Telugu )

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

120.00

2 in stock

Compare

Description

మను ధర్మం

మనువు స్త్రీలకు శత్రువా ? శూద్రులకు శాపమా ? కులం , వర్ణం ఒకటేనా ? కులవివక్షకు మనుస్మృతి మూలమా ? విరుగుడా ? మనుధర్మం దళితులను అణగదొక్కిందా ? ప్రపంచమంతా గౌరవించిన మనువు మనకెందుకు విషమయ్యాడు ? ఎం.వి.ఆర్.శాస్త్రి విశ్లేషణ మనుధర్మం

About the Author : 

Sri MVR Sastry garu is a senior journalist and author. He worked as Editor of Andhra Bhoomi for 24 years. He has authored 15 books and thousands of articles. His writings under the column “Unnamaata” was one of the largest read column in Telugu.

 

Author

M.V.R.Sastry

1 review for మను ధర్మం- Manu Dharmam ( Telugu )

  1. 5 out of 5

    :

    నేటి సమాజం లో మను ధర్మం , మను వాదం అనే పదాలు సాధారణంగా హిందువులను తిట్టడానికి మాత్రమే వాడబడుతున్న రోజులలో , మను ధర్మం అనే పేరు తో పుస్తకం వ్రాయడమే ఒక సాహసం .

    చాల చక్కగా మనుధర్మ శాస్త్రం గురించి చెప్పారు ఈ పుస్తకం లో, ఎన్నో భ్రమలను దూరం చేసారు ఎం.వి.ఆర్ శాస్త్రి గారు.

    మనుధర్మ శాస్త్రాన్ని ఎలా వక్రీకరించారో, స్త్రీ ల పైన మనువు ఏమి చెప్పాడో, తెల్లవారి కుట్ర ఏమిటో, బేధాలు ఎలా వచ్చాయో, కులానికి వర్ణానికి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏమిటో అద్భుతం గా చెప్పబడ్డాయి ఈ పుస్తకం లో.

    చిన్న పుస్తకం కాని గట్టి పుస్తకం , ఖచ్చితం గా చదవండి .

Add a review

Select at least 2 products
to compare