Sale!

పరివర్తన పథం Parivartana Patham

Original price was: ₹170.00.Current price is: ₹160.00.

Compare

Description

పరివర్తన పథం : ( 5 పుస్తాకాల సెట్ )

మన పూర్వికులు మనకు మంచి ఆరోగ్య సూత్రాలు, జీవన విలువలు నేర్పారు. కాని, కాల క్రమేనా మన సమాజము అవి మరిచింది. మన సమాజం , ధర్మం  ముందు ఉన్న సవాళ్ళు ను  పరిష్కరించే ప్రయత్నమూ ఈ  ” పరివర్తన పథం” పుస్తకాల సెట్.  సామాజిక పరివర్తన ద్వారా దేశపు సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించ గలము.

ఈ సెట్ లో  ఏమి ఉన్నది ? 

  1. కుటుంబానికి కరదీపిక –
  2. యోగ –  ఆసనాలు, ప్రాణాయామ , ముద్రలు, క్రియలు
  3. సామజిక సామరస్యపు సాధనలో కొన్ని సఫల ప్రయోగాలు
  4.  మత మార్పిడులు – – సవాళ్ళు – చట్టపరమైన పరిష్కారాలు
  5. సృష్టి సంరక్షణలో  భారతీయ ఆవు
  • Publisher : Navayuga Bharati & Vivekananda Kendra;  Language : Telugu

 

Reviews

There are no reviews yet.

Be the first to review “పరివర్తన పథం Parivartana Patham”

Select at least 2 products
to compare