Sale!

శ్రీ కృష్ణ – అమర చిత్ర కథ ( Sri Krishna – ACK Telugu )

Available from Guru Purnima, July 10th, 2025. Pre-bookings open.

Amar Chitra Katha on Sri Krishna – First time in Telugu.

శ్రీ కృష్ణుని జీవితంపై మొదటి సారి వస్తోంది ఈ అమర  చిత్ర కథ పుస్తకం

Original price was: ₹99.00.Current price is: ₹85.00.

Compare
Category:

Description

తన వృద్ధ తండ్రిని చెరసాలలో వేసి కంసుడు మథురకి రాజయ్యాడు . తన బలవంతమైన సైన్యాన్ని చూసుకుని తనను తాను అజేయుడననుకున్నాడు . అతని చెల్లెలి వరుస అయిన దేవకి ఎనిమిదవ సంతానం చేతుల్లో చచ్చిపోతాడని అశరీరవాణి పలికింది . అనుకోని రీతిలో ఒక గొల్లి పిల్లవాడి రూపంలో అతనికి చావు ముంచుకొచ్చింది . కృష్ణుడు కంసుణ్ణి అతని బలవంతులైన సహచరులను అవలీలగా మట్టుపెట్టాడు.

Amar Chitra Katha ; Pages : 35; Colour Illustrated Paperback book ;

Reviews

There are no reviews yet.

Be the first to review “శ్రీ కృష్ణ – అమర చిత్ర కథ ( Sri Krishna – ACK Telugu )”

You may also like

Select at least 2 products
to compare