గీతా దర్శనము – సచిత్ర గ్రంథము Gita Darshnamu – Sachitra Grandhamu

120.00

1 in stock

Compare

Description

గీతాదర్శనము ( ముఖ్య గీతాశ్లోకాలకు సచిత్ర వ్యాఖ్యానం ) రామాయణము దృశ్యకావ్యమని అందురు. శ్రీమత్ భగవద్గీత తత్త్వసారము. కానీ భగవద్గీతను కూడా దృశ్యకావ్యముగా మలచినది ఈ సచిత్ర గ్రంథము. అత్యద్భుతమైన చిత్రములతో, సరళ వ్యాఖ్యానముతో, భాగవతము నుండి సేకరించిన శ్లోకములతో కూడిన ఈ గ్రంథము ప్రతియొక్కరూ చదవవలసినదే. సందర్భోచితములైన స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణుల వ్యాఖ్యలు కూడా ఇందుగలవు.

Publisher : RK Math ; PaperBack ; Pages : 213

 

Reviews

There are no reviews yet.

Be the first to review “గీతా దర్శనము – సచిత్ర గ్రంథము Gita Darshnamu – Sachitra Grandhamu”

You may also like

Select at least 2 products
to compare