తవాస్మి పరిచయం
- May 26, 2022
- 0 Comment(s)
తవాస్మి – జీవన వేదం రామాయణం
మనం ఎన్నో కథలు వంటూ ఉంటాము. కానీ వాటిలో కొన్ోంటిన్ మాత్రమే గుర్తంచుకంటాం. ఆ కొన్ోంటిలో చాలా తకువ మాత్రమే మనల్నో ప్రభావతం చేస్తతయి. అలా మనల్నో, మన జాతిన్ ప్రభావతం చేసే ఒక గొపప మన్షి చరిత్రే శ్రీమద్రామాయణం. రామాయణం మన నరనరాలోో జీరిణంచుకపోయిన మన సనాతన ధరి చరిత్ర. మన భారత జాతి జీవనాడి. రామాయణం అంటే మన్షి మన్షిలా బ్రతకటం ఎలా? కష్టం వచ్చినప్పపడు ధరి మారాాన్ో వీడక
సమసయలక ఎదుర్ న్ల్నచ్చ తనను, తన తోటి వారిన్ వజయ పథంలో, ధరిన్ష్ఠులై ప్రవరితంచేట్టట చేస్మన ఒక మహా మన్షి చరిత్ర. ఇది మన చరిత్ర. మనందరి చరిత్ర. మన జాతి చరిత్ర. దీన్న్ అరథం చేసుకోలేన్వార్ రామాయణాన్ో, రామాయణంలోన్ పాత్రలను కల్నపతాలుగా మారిి అందరినీ తప్పపదారి పటిటసుతనోప్రయతాోలు, చరిత్రను చెరిపేసే ప్రయతాోలు అనాదిగా జర్గుతూనే ఉనాోయి. కాన్ “మన్షి మన్షిలా బ్రతికితే దేవుడి కంటే గొపప అన్ చాటి చెప్పపన
మరాయదా ప్పర్షోతతమున్ చరిత్ర”ను మన జాతి ఏనాటికీ మర్వదు! మర్వలేదు! అయితే ఆచరణాతిక గ్రంథమైన ఈ రామాయణాన్ో కేవలం ఒక కథా ప్పసతకంగా కాక, ఒక పాఠ్య ప్పసతకంలా (Text Book), శిక్షణా సంప్పటిగా (Training Module) తీసుకరాగల్నగితే శ్రీరామ రాజాయన్ో న్రిించగలమన్,
శ్రీరామ తతాాన్ో భారత జాతి హృదయంతరాలలో, మానవ జాతి న్తయ నడువడిలో ప్రతిషిుంచగలమన్ వజ్ఞులు నొకిు వకాుణంచార్. దీన్నే మేము
ప్రగాఢంగా వశ్ాస్మంచాము. శ్రీమద్రామాయణం, మహాభారతం మానవ జాతికి అందిన అదుుత దరపణాలు. మనల్నో మనం సరిదిదుుకోవటాన్కి, సరైన
మారాంలో నడిప్పంచుకోవటాన్కి మన దాక వచ్చిన వేదమారాదరపణాలు. ఈ వశ్వాసమే ఆధారంగా, రామాయణాన్ో సప్రామాణకంగా, ఆచరణాతికంగా,
వశ్లోష్ణాతికంగా, వవరణాతికంగా మరియు అందరికీ సులభతరంగా ఎలా తీసుకరావాల్న? అనో ప్రశ్ోలో నుండి ప్పటిటన స్తధనా తపః ప్రయణమే
“తవాస్మి – జీవన వేదం రామాయణం”. దాదాప్ప ఏడు సంవతసరాల పైగా రామాయణం మీద పరిశోధన చేస్మ, ఈ తవాస్మి శిక్షణా సంప్పటిన్ మీ ముందుక
తీసుకరావటం జరిగింది. పరిశోధన ప్రారంభంచ్చనప్పపడు మా ముందునో ప్రశ్ోలు – .
1. రాముడు కేవలం దేవుడిగా పూజంచటాన్కేనా? లేక ఒక మన్షిగా అనుసరించటాన్కా?
2. స్తమాజక స్తథయి – రామాయణం మనక ఆరోగయకరమైన వయకిత – వయకితతా – వయవసథ న్రాిణంలో దోహదపడుతంది. దాన్ో మనం ఎలా సంతం
చేసుకోగలం?
3. రామాయణం ఇతిహాసమా లేక కల్నపతమా? నేటి సమాజాన్కి అవసరమైన సరా మానవ శిక్షణా శ్వస్త్రమా? – ఇతిహాస్తన్కి కల్నపతాన్కి గల భేదాలు
ఏమిటి?
4. ఇతిహాస్తలు సనాతన ధరి మూలసతంభాలు. వేదాలలోన్ ధరాిన్ో, ధరి సూక్ష్మిన్ో మనక చకుగా – చ్చకుగా అందించే శ్వస్తాలు ఈ ఇతిహాస్తలు.
మరి స్తమానుయడు వీటిన్ నేర్ికోవటం ఎలా?
5. వదాయ వధానం – ఇంతటి గంభీరమైన, సమగ్రమైన, సప్రామాణకమైన, న్తయనూతనమైన మన ఇతిహాస్తల నుండి పాఠ్య ప్పసతకాలు, శిక్షణా
సంప్పట్టలను తయర్చెయయలేమా?
ఈ ప్రశ్ోలతో ప్రారంభమైన మా పరిశోధనలో రామాయణమే “మన గతి – మన గమయం”, “జీవన వేదం – మానవ జీవత స్తరం” అన్ తెలుసుకనాోము.
అందుకే రామాయణాన్ో పాఠ్య ప్పసతకంలా, శిక్షణా సంప్పటిగా, సప్రామాణక (వాల్మికి రామాయణం) చరిత్రలా మీ ముందుక తీసుకవచేి ప్రయతోం చేస్తము.
తవాస్మి శిక్షణా సంప్పటిలోన్ ప్రతేయకతలు
1. భాష్: తెలుగు మరియు ఆంగోం.
2. సంభాష్ణ: ఎదో ఒక కథా రూపంగాన్న, ఉపనాయస రూపంగాన్న కాక తండ్రీ (ఆదితయ) కూతళ్ో (తవాస్మి) మధయ జరిగే వశ్లోష్ణాతిక, జజాుస్తతిక
సంభాష్ణలా స్తగుతంది. ఇకుడ కూతరైన తవాస్మి మనందిరికి ప్రాతిన్ధయం వహిసూత చకుటి జజాుసను కనబర్సూత ఉంటే, తండ్రి అయిన
ఆదితయ గుర్ స్తథనంలో ఉండి రామాయణంపై మనకనో అనేక సందేహాలక సప్రామాణక సమాధానాలన్స్తతర్.
3. ప్రామాణకత: రామయణాన్కే వారి జీవతాలను ధారపోస్మ, రామాయణమే వారి గతి – గమయంగా జీవంచ్చ, వాల్మికి హృదయన్ో అరథం చేసుకన్,
తమ హృదయంతరాలలో రామాయణాన్ో చ్చరస్తథయిగా కొలువు చేసుకనో మహానుభావులు, పరమ దయళువుల మాటల నుండి, భావనల
నుండి రామాయణాన్ో సప్రామాణకంగా తవాస్మి రూపంలో అందించటం జరిగింది.
4. ఆవశ్యకత: రామాయణం మనకందించే జీవత పాఠాలను, జీవన మారాాలను ప్రసుతత పరిస్మథతలక అనాయిసూత జరిగిన సమగ్ర వశ్లోష్ణ.
5. ఆచరణాతిక వశ్లోష్ణ: రామాయణంలోన్ ప్రతి పాత్ర, గుణం మరియు సంఘటన యొకు సమగ్ర వశ్లోష్ణ చెయయటం జరిగింది. వాల్మికి చెప్పపన
రామున్ యొకు 16 గుణాలను 6 (5W1H) కోణాలలో వశ్లోషించటం జరిగింది. అవ (1) ఏమిటి? (What?) (2) ఎప్పపడు? (When?)
(3) ఇంకెవర్? (Who else?) (4) ఎందుక? (Why?) (5) ఎలా? (How?) (6) ఎకుడ? (Where?). ప్రతి గుణాన్ో ఈ 6 కోణాలలో
మన జీవతాన్కి అవసరమైన నైప్పణయంగా ప్రదరిశంచటం జరిగింది. ప్రతి నైప్పణాయన్ో ఈ క్రంది ప్రశ్ోలక సమాధానంగా వశ్లోషించటం జరిగింది.
a. ఈ నైప్పణయం(గుణం) అంటే ఏమిటి? (What?)
b. రాముడు ఈ నైప్పణాయన్ో ఎకుడ ప్రదరిశంచాడు? (When?)
c. రాముడే కాక మిగతా ఎవరెవర్ ఈ నైప్పణాయన్ో ప్రదరిశంచార్? (Who else?)
11
d. ఈ నైప్పణయం మనక ఎందుక అవసరం? (Why?)
e. ఈ నైప్పణాయన్ో మనం ఎలా అలవరచుకోవచుి? (How?)
f. ఈ నైప్పణాయన్ో అలవరచుకనే ప్రయతోంలో ఎకుడ మనక అవరోధాలు, సవాళుో ఎదురవుతాయి? వాటిన్ ఎలా అధిగమించవచుి?
(Where?)
ఈ పై ఆర్ ప్రశ్ోలలో మొదటి మూడు ఆ నైప్పణయం పటో అవగాహనను, సూూరితన్ కల్నగిసేత, ఆ తరాాతి మూడు ప్రశ్ోలు ఈ నైప్పణాయన్ో ఎలా
ఆచరించవచుి? అనో మారాాన్ో మనక సపష్టంగా అందజేస్తతయి. ఈ ప్రశ్ోలు ప్రతయక్షంగా కన్ప్పంచకపోయినా పరోక్షంగా నైప్పణాయన్ో దాదాప్ప
ఇదే వర్సలో వశ్దీకరించడం జరిగింది.
6. ఆచరణ వైప్ప నడిప్పంచే అభాయస పత్రాలు/ప్రక్రయలు: ఏ వష్యన్ో అయినా నేర్ికోవడాన్కి “ఆచరణే” తొల్నమెట్టట. ఈ శిక్షణా సంప్పటిలో
ప్రస్తతవంచ్చన అంశ్వలను, ఈ అభాయస పత్రాల దాారా పరిశీల్నంచ్చ (analysis), ప్పనఃపరిశీల్నంచ్చ (retrospection), ఆతి
పరిశీలన(introspection) చెయయటం దాారా స్మథరమైన జాునాన్ో, ఆచరణను మనం సంపాదించుకోవచుి అన్ మేము వశ్ాస్మసుతనాోము. ఈ
లక్ష్మయన్ో పందడం కోసం క్రంద వవరించ్చన అభాయస పత్రాలు/ప్రక్రయలు పందుపరచాము.
a. ఆతి పరిశీలన అదుం (Comparison introspection mirror)
b. ఆతి పరిశీలన అదుం (సాపరీక్ష) (Self-introspection mirror)
c. పాత్రా వశ్లోష్ణ (DIG – PIT)
d. పత్రికా న్వేదన (Media Reporting)
e. దృకపథ దికూసచ్చ (Perception sheet)
f. పదాల పటిటక (Word List)
12
g. అప్పపడు – ఇప్పపడు
h. మిత్రున్కి లేఖ
i. కామిక్ బుక్ మరియు బొమి గీయము
j. పరిశోధన
k. సూకతలు
l. స్తరాంశ్ పత్రాలు (Summary sheets)
… ఇలా ఎన్నో అభాయస్తలను రామాయణ స్తరాన్ో, రామ తతాాన్ో – మానవతాాన్ో జీరిణంచుకోవటం కోసం పందుపరచటం జరిగింది.
7. సంఘటనక తగా అదుుతమైన, అందమైన చ్చత్రాలను అమరిటం జరిగింది.
8. అందరికీ సులభంగా అరథమయ్యయ వధంగా మైండ్ మాప్సస (mind maps) తో వశ్లోషించటం జరిగింది.
9. ఒక పాఠ్య ప్పసతకంగా, చకుటి శిక్షణా సంప్పటిగా తయర్చెయయటం జరిగింది (Training Module and a Ready to use Textbook)
10. రామాయణాన్ో, భగవదీాతను అనాయించుకంటూ, వాటిన్ మన న్తయ జీవన దరపణాలుగా ప్రదరిశంచటం జరిగింది.
ఈ ప్పసతక వభజన (Structure of the book)
1. నాలుగు సంప్పటాలుగా (4 volumes) ఉనో ఈ ప్పసతకం 68 రోజ్ఞలలో చదివ పూరితచేయడాన్కి వీలుగా అందించాము.
2. నాలుగు సంప్పటాలుగా ఉనో ఈ ప్పసతకం రెండు భాగాలుగా వభజంపబడింది.
a. ఇందులో మొదటి భాగంలో వాల్మికి రామాయణం గురించ్చ వప్పలంగా చెపపటం జరిగింది (జాున భాగము).
13
b. రెండవ భాగంలో రాముడు మరియు మిగతా పాత్రలు ప్రదరిశంచే ఆచరణయోగయమైన గుణాలను (నైప్పణాయలు) తెల్నయజేశ్వము (ఆచరణ
భాగము).
వనోపము (Disclaimer)
“నేను పరిమితం. నాలో లోపాలు ఉనాోయి.” ఇవ అంగీకరించ్చన నాడే అభవృదిి స్తధయం. మేమూఅంగీకరిసుతనాోము. మాక తెలుగులోను, ఆంగోంలోను,
సంసుృతంలోను పూరిత పాండితయం లేదు. కానీ ఈ “తవాస్మి”న్ మీ ముందుక తీసుకరావటాన్కి అవసరమైన మేరక ఈ మూడు భాష్లను
తెలుసుకనాోము. భాషాపరమైన అభవృదిికి ఆస్తురం తపపక ఉంట్టందన్ మా అభప్రాయం. సంసుృత భాష్లో ఉనో పదాలను తెలుగులో/ఆంగోంలో
ఉనోది ఉనోట్టోగా ఎలా వ్రాయగలము? మేము వాటికి దగారగా ఉనో పదాలను ఉపయోగించాము. ఒకవేళ్ మేము వాడిన పదాల కంటే ఇంకా మంచ్చ
పదాలను ఉపయోగించవచుిను అన్ అనుకంటే మాక తెలుపగలర్. వాటిన్ మేము తదుపరి ముద్రణలో సరిదిదుుకంటాము. అంతటి శ్రీమద్రామాయణ
మహా సముద్రాన్ో జీరిణంచుకోవటం ఎలా? కానీ కొంతమేరకైనా అరథం చేసుకనే ప్రయతాోన్ో చేస్మ మీ ముందుంచే స్తహస్తన్ో చేస్తము. అవగాహనా
లోపాలునాో, భావ ప్రకటనా లోపాలునాో మన్ోంచమన్ ప్రారథన.
మా ఈ ప్రయతోం మీక నచ్చినటటయితే, మా ఈ రామాయణ ప్రచార మహాయజుం గురించ్చ మీ సేోహితలక, సన్ోహితలక, బంధువులక, అందరికీ
తెల్నయజేయండి. ఏవైనా సలహాలు, సూచనలుంటే మాక తపపక తెల్నయజేయగలర్.
దేశ్వన్ో, ధరాిన్ో, దైవాన్ో ప్రేమించ్చ సేవంచే భావ భారత పౌర్లను, సైన్కలను తయర్చేదాుం! సమాజాన్ో రామ రాజయం వైప్ప నడిప్పంచే రామ సేతను
న్రిిదాుం!