VSK తెలంగాణ వెబ్సైట్ లో “అడుగడుగునా గుడి ఉంది ” పుస్తకావిష్కరణ సభ యొక్క విశేషాల వివరణ.
- November 21, 2022
- 0 Comment(s)
సంవిత్ ప్రకాశన్ ప్రచురణలో శ్రీ కస్తూరి రాకాసుధాకర్ గారు రచించిన “అడుగడుగున గుడి ఉంది” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నవంబర్ 19 హైదరాబాద్లోని డా.ఎ.ఎస్ రావు నగర్లోని ఒక సమావేశ మందిరంలో జరిగింది.