శ్రీకృష్ణావతారం పిల్లలకు 2 పుస్తాకాల సెట్ Sri Krishnavatara for children (Telugu)

110.00

2 in stock

Compare

Description

శ్రీకృష్ణావతారం – Vol.1
భాగవతం ముఖ్యంగా శ్రీకృష్ణుని అవతార విశేషాలను వర్ణించే ఇతిహాసము. శ్రీకృష్ణుని కథను సరళమైన భాషలో పిల్లలకు అర్థమయ్యేటట్లు వర్ణచిత్రాలతో రెండు భాగాలుగా ప్రచురించిన ఈ పుస్తకంలో శ్రీకృష్ణుని జననం దగ్గరనుంచి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి వరకు జరిగిన అనేక సంఘటనలను హృదయానికి హత్తుకునే విధంగా కథల రూపంలో ఇవ్వడం జరిగింది. కథకు తగినట్లు వర్ణ చిత్రాలను ఇవ్వడం వలన చిన్నారులకు ఈ పుస్తకం ఎంతో ఆనందం కలిగిస్తుంది.
Pages : 60; Publisher RK Math
శ్రీకృష్ణావతారం – Vol. 2
భాగవతం ముఖ్యంగా శ్రీకృష్ణుని అవతార విశేషాలను వర్ణించే ఇతిహాసము. శ్రీకృష్ణుని కథను సరళమైన భాషలో పిల్లలకు అర్థమయ్యేటట్లు వర్ణచిత్రాలతో రెండు భాగాలుగా ప్రచురించిన ఈ పుస్తకంలో శ్రీకృష్ణుని జననం దగ్గరనుంచి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి వరకు జరిగిన అనేక సంఘటనలను హృదయానికి హత్తుకునే విధంగా కథల రూపంలో ఇవ్వడం జరిగింది. కథకు తగినట్లు వర్ణ చిత్రాలను ఇవ్వడం వలన చిన్నారులకు ఈ పుస్తకం ఎంతో ఆనందం కలిగిస్తుంది.
Pages : 44; Publisher RK Math

Reviews

There are no reviews yet.

Be the first to review “శ్రీకృష్ణావతారం పిల్లలకు 2 పుస్తాకాల సెట్ Sri Krishnavatara for children (Telugu)”

Select at least 2 products
to compare