Description
ఆదర్శధర్మవీరుడు,మర్యాదాపురుషోత్తముడు అయిన శ్రీరాముని చరితాన్ని అపూర్వశైలిలో వినూత్నరూపంలో అందిస్తున్న గ్రంథం.
“వీరి రచనలో ప్రసన్నత ఉంది. కథలో పౌర్వాపర్యాన్ని కూడా వీరు నాటకీయంగా అనుసంధించారు”
మహామహోపాధ్యాయ *శ్రీ శలాక రఘునాథ శర్మ.*
రామనామం పలికిన కొద్దీ మధురం – రామకథ చదివిన కొద్దీ మధురం.



Reviews
There are no reviews yet.