Description
అగమ్య సాహస పరాక్రమాలు , నేతృత్వ గుణంతో పుట్టిన నిర్భయమైన యోధుడు, వ్యూహకర్త , గెరిల్లా యుద్ధ నిపుణుడు ,
తన యుద్ధ తంత్రంతో శతృవులను – ఉత్తరాన మొఘలులు , దక్షిణాన బహమనీలను ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు శివాజీ మహారాజ్.
ఆయన ప్రయత్నాల వల్ల మొఘలాయి శక్తి సన్నగిల్లి భారతదేశంలో ఒక కొత్త శక్తి ఉద్భవించింది – మరాఠాలు .
స్వరాజ్యం కోసం వారి తపన , ప్రేమ, వారిని ఒక జాతీయ ప్రతీకగా చేసింది – ఈనాటికి ఏనాటికి.
Reviews
There are no reviews yet.