Sale!

సమర్థ భారతి – Samarth Bharati ( Telugu ) Bharat’s Scientific Heritage

భారతీయ జ్ఞాన వ్యవస్థ లోని వివిధ అంశాలైన తత్వశాస్త్రం, భారతీయ శాస్త్ర – సాంకేతిక విజ్ఞాన చరిత్రలలో స్వీయ పరిశీలన, పరిశోధన సాగించారు. ఆధునిక ప్రపంచంలో భారతీయ జీవన విధానపు ప్రాధాన్యతను నొక్కివక్కాణించడం ఆయన రచనల ప్రధాన ఉద్దేశ్యం

Original price was: ₹300.00.Current price is: ₹270.00.

1 in stock

Compare

Description

  • Author : Satyadeva Prasad Khandavalli

About the Author :

శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ వాణిజ్య శాస్త్రం, బ్యాంకింగ్ లో  డిగ్రీ పూర్తి చేశారు.

 సుమారు  30 సంవత్సరాలు జాతీయ బ్యాంకులో  కోసం పనిచేసి, తనకు ఇష్టమైన రచనవ్యాసంగం కొనసాగించడాకి  స్వచ్ఛంద పదవీ విరమణ  చేశారు.

భారతీయ జ్ఞాన వ్యవస్థ లోని వివిధ అంశాలైన తత్వశాస్త్రం, భారతీయ శాస్త్ర – సాంకేతిక విజ్ఞాన చరిత్రలలో స్వీయ పరిశీలన, పరిశోధన సాగించారు. ఆధునిక ప్రపంచంలో భారతీయ జీవన విధానపు ప్రాధాన్యతను నొక్కివక్కాణించడం ఆయన రచనల ప్రధాన ఉద్దేశ్యం.

తెలుగు, ఆంగ్లంలో ఆయన ఆరు పుస్తకాలను, అనేక వ్యాసాలను, పత్రాలను వ్రాసారు. భారతదేశ  శాస్త్రీయ వారసత్వం గురించి  ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆయన అనేక ఉపన్యాసాలు ఇవ్వడమే కాక విభిన్న అంశాలపై IAS అధికారులతో సహా వివిధ మేధావులను  ఉద్దేశించి ప్రసంగించారు.

Author

Khandavalli Satya Deva Prasad

Reviews

There are no reviews yet.

Be the first to review “సమర్థ భారతి – Samarth Bharati ( Telugu ) Bharat’s Scientific Heritage”

You may also like

Select at least 2 products
to compare