మనదే మనదే కాశ్మీరం manade manade kaashmiram

1000 ఏళ్ళ కాశ్మీరం అసలు చరిత్ర మన ముందుకు..
#కశ్యప ప్రజాపతి ఈ భూమి మీద తన సంకల్ప శక్తితో సృష్టించిన అందాల హిమ సీమ కాశ్మీరం..
నాటి నుంచి నేటి ఆర్టికల్ 370 రద్దు, ఆ తరువాత పరుగులు పెడుతున్న అభివృద్ధి, 2022 వరకూ కాశ్మీర్ చరిత్ర “మనదే మనదే కాశ్మీరం” అనే ఈ పుస్తకం లో ఉన్నది
5.00 out of 5 based on 3 customer ratings
(3 customer reviews)

30.00

35 in stock

Compare

Description

About the book :

1000 ఏళ్ళ కాశ్మీరం అసలు చరిత్ర మన ముందుకు..
#కశ్యప ప్రజాపతి ఈ భూమి మీద తన సంకల్ప శక్తితో సృష్టించిన అందాల హిమ సీమ కాశ్మీరం..
నాటి నుంచి నేటి ఆర్టికల్ 370 రద్దు, ఆ తరువాత పరుగులు పెడుతున్న అభివృద్ధి, 2022 వరకూ కాశ్మీర్ చరిత్ర “మనదే మనదే కాశ్మీరం” అనే ఈ పుస్తకం లో ఉన్నది.
రచయిత: Syam Prasad Reddy Korsipati ; Publishers : Mega Minds ; Pages 50; Paperback

3 reviews for మనదే మనదే కాశ్మీరం manade manade kaashmiram

  1. 5 out of 5

    (verified owner):

    మమదే మనదే కాశ్మీరం పుస్తకం చాలా బాగుంది. ఇందులో ఆర్టికల్ 370 మరియు 35A రద్దు వల్ల మన దేశంలోకి తీవ్రవాదులు రాకుండా ఎలా ఉపయోగపడుతుందో వివరించటం కనిపిస్తుంది. కాశ్మీర్ యొక్క భౌగోళికం గురించి సవివరంగా తెలపటం నాకు నచ్చింది. RSS యొక్క ప్రాముఖయతను వివరించటం కనిపిస్తుంది. 2019 తరువాత కాశ్మీర్ యొక్క అభిరుద్దిని కళ్ళకు కట్టినట్లు మనకు తెలియజేశారు. శయంప్రసద్ అన్నకి నా ధన్యవాదాలు.🙏.

  2. 5 out of 5

    :

    శైలి చాలా అద్భుతంగా ఉన్నది..ప్రతిసన్నివేశం కళ్ళకు కట్టినట్టు ..పుస్తకం చదువుతున్నట్టు లేదు కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూస్తున్నట్టు ఉంది.. అలాగే ఆర్టికల్ 370 & 35 A ల రద్దువలన ఒనగూరే ప్రయోజనాలు అర్ధం అయ్యేరీతిలో చెప్పారు..ఈ పుస్తకాన్ని ఆడియో బుక్ రూపంలో YT మ్యూజిక్ అలాగే PODCAST గా ఇంకా బాగుంటుంది అనిపించింది..చాలా సూటిగా స్పష్టంగా..క్లుప్తంగా ఎక్కడా కుదించకుండా సమగ్రంగా కాశ్మీర్ తీవ్రవాదం మీద ఇటీవలి కాలంలో ఇంత అద్భుతంగా వచ్చిన పుస్తకం ఇదేనని చెప్పొచ్చు..అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం..ఈ రచయిత నుంచీ ఇంకా మంచి పుస్తకాలు రావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను..

  3. 5 out of 5

    :

    కాశ్యప మహా ముని తో మొదలు పెట్టి, స్టెప్ బై స్టెప్ ఏ విషయాన్నీ మిస్ కానీయకుండా ప్రాంతాల పేర్ల నుండి ప్రాంతాల, రాజ్యాధికార బదిలీ , సంవత్సరాలు, నాయకుల పేర్లు…. ప్రస్తుతం బంగారు కాశ్మీరంగా మారుతున్న తీరు , ప్లస్ పాయింట్స్, ఏ విషయాన్నీ వదల లేదు రైటర్ శ్రీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు. నేను నిజం చెప్పాలంటే జస్ట్ తిరగేద్దాo కాశ్మీర్ గురించి అంతా తెలిసిందే గా, అనుకొని మొదలుపెట్టి ఒక్క నిమిషం కూడా గాప్ ఇవ్వకుండా చదివాను. రైటర్ గారు PHD theesis Kashmir గురించి చెయ్యవచ్చు.greate .. చాలా హార్డ్ వర్క్ చేసి ఇంట్రెస్ట్ కలిగించేలా అర్థమయ్యేలా కుదించి రాయటం అంత ఈజీ కాదు. టెన్త్, ఇంటర్ హిస్టరీ బుక్స్ లో చేర్చేoత విషయమున్న పుస్తకం ఇది. నా హృదయ పూర్వక ప్రణామాలు భారత హిందూ జాతి తరపున.- నగేష్. బి.
    BJP Gen. Secretary , running ” eye open ” YouTube channel కోవూరు మండలం ,A.P.

Add a review

You may also like

Select at least 2 products
to compare