Sale!

ఇది చరిత్ర – Idi Charitra ( Telugu )

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Original price was: ₹220.00.Current price is: ₹210.00.

2 in stock

Compare

Description

ఇది చరిత్ర

తలచుకుంటే ప్రపంచాన్నే జయించగల భారత జాతికి శతాబ్దాల పర్యంతం బానిసత్వ దుర్గతి ఎందుకు పట్టింది? పరాక్రమం ఉండీ విదేశీ దురాక్రమణదారుల చేతుల్లో ఎందువల్ల ఘోర పరాజయాల, పరాభవాల పాలయింది? శక్తి సామర్థ్యాలు ఉండీ దీక్ష దక్షతలేక ఎన్ని స్వర్ణావకాశాలు జారవిడుచుకుంది? తనకు జరిగిన మోసాలు గ్రహించి నిజానిజాలు గుర్తెరిగి చిరకాల దౌర్బల్యాలను సరిచేసుకోలేకుండా మనజాతిని కమ్మిన మాయతెరలేమిటి? మొగలుల పతనానంతర మరాఠా ప్రభవం మొదలుకుని విదేశీ వర్తకులకు దేశం వశమయ్యే దాకా నూరేళ్ల భారత చరిత్ర సిమ్హావలోకన….ఇదీ చరిత్ర మీరు మెచ్చిన “ఏది చరిత్ర” గ్రంథానికి ఇది తరువాయి.

Also read  ఏది చరిత్ర ?

About the Author : 

Sri MVR Sastry garu is a senior journalist and author. He worked as Editor of Andhra Bhoomi for 24 years. He has authored 15 books and thousands of articles. His writings under the column “Unnamaata” was one of the largest read column in Telugu.

Author

M.V.R.Sastry

1 review for ఇది చరిత్ర – Idi Charitra ( Telugu )

  1. 5 out of 5

    (verified owner):

    I want this ‘ఇది చరిత్ర’ book. But it shows out of stock. Please inform me when it will come.
    Please…. Edi charitra is truly good andReal history.

    • :

      Hope you have been able to order the book along with others. Check out the Telugu section for more book.

Add a review

Select at least 2 products
to compare