Description
శ్రీ నడింపల్లి లక్ష్మీ నరసింహారావు గారు అరుదైన రాజనీతివేత్త. నీతినిజాయితీలకు, నిబద్ధతకు ఆయన మరో పేరు. ధైర్య సాహసాలకు ఆయనది “ఆంధ్రకేసరి” టంగుటూరి ప్రకాశం గారితోనే పోలిక!
నరసింహారావు గారు ప్రకాశం గారికి సన్నిహిత సహచరులు. ప్రకాశం గారు “ఆంధ్రకేసరి” అయితే, నడింపల్లి పంతులు గారు “గుంటూరు కేసరి”.
Publisher : Guntur Kesari Seva Samithi ; Hardcover ; Pages : 176


Reviews
There are no reviews yet.