Description
గీతాదర్శనము ( ముఖ్య గీతాశ్లోకాలకు సచిత్ర వ్యాఖ్యానం ) రామాయణము దృశ్యకావ్యమని అందురు. శ్రీమత్ భగవద్గీత తత్త్వసారము. కానీ భగవద్గీతను కూడా దృశ్యకావ్యముగా మలచినది ఈ సచిత్ర గ్రంథము. అత్యద్భుతమైన చిత్రములతో, సరళ వ్యాఖ్యానముతో, భాగవతము నుండి సేకరించిన శ్లోకములతో కూడిన ఈ గ్రంథము ప్రతియొక్కరూ చదవవలసినదే. సందర్భోచితములైన స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణుల వ్యాఖ్యలు కూడా ఇందుగలవు.
Publisher : RK Math ; PaperBack ; Pages : 213
Reviews
There are no reviews yet.