Sale!

ఏది చరిత్ర – Edi Charitra ( Telugu )

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Original price was: ₹350.00.Current price is: ₹320.00.

2 in stock

Compare
SKU: DuaPu_006 Categories: , , , Tag:

Description

ఏది చరిత్ర ?

గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువుచేసే శాస్త్రీయ విశ్లేషణ.అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహాపురుషులుగానూ,అసలైన భారతీయ మహాపురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం .దీన్ని చదవటం జీవితంలొ మరచిపోలేని గొప్ప అనుభవం.

Language : Telugu ; ISBN-13: 978-8192936581; Publisher : Durga Publications

Also read  ఇది చరిత్ర

About the Author : 

Sri MVR Sastry garu is a senior journalist and author. He worked as Editor of Andhra Bhoomi for 24 years. He has authored 15 books and thousands of articles. His writings under the column “Unnamaata” was one of the largest read column in Telugu.

Author

M.V.R.Sastry

1 review for ఏది చరిత్ర – Edi Charitra ( Telugu )

  1. 5 out of 5

    :

    చరిత్ర ను ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చూడాలి, ఎట్లా చెప్పాలో, ఎట్లా రాయలో అనే అంశంపై మన జాతి అలవరుచుకోవలసిన దృక్పథాన్ని ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఈ వ్యాస పరంపరలో నిర్దేశించారు.

Add a review

Select at least 2 products
to compare