Description
About the book :
దగా పడ్డ తమ్ములెవరో దారిని గుర్తించాల్సిన వారెవరో వివరించిన పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది.
1.దళితులను వాడుకుని వదిలేయటంలో ఘనులు ఎవరు?
2. కమ్యూనిస్ట్ ల మతంలో మత్తు మందు ఏది
3.కమ్యూనిజం లో నర నరాన వివక్ష ఉందా
4. కరడు గట్టిన అంబేద్కర్ వ్యతిరేకులు ఎవరు
5. దళితుల నరసంహారం చేసిందెవరు?
6. ఎర్ర సముద్రం నిండా విషమే
7. అంబేద్కర్ ఇజంని అంతం చేద్దామనే ప్రయత్నం
8. బహుజన సమాజం -ఎం ఐ ఎం బూటకం నాటకం
9. జై భీమ్ – జై మీమ్, లాల్ – నీల్ కుట్రలు
10. దళిత, అంబేద్కర్ వ్యతిరేకి పెరియార్
11. దళితులను ముంచి, అంబేద్కర్ మాటను పెడ చెవిన పెట్టిన దళిత నాయకుడు జోగేంద్ర నాథ్ మండల్
12. నిజాంని ఎదిరించిన సంత్ సేవాలాల్, కొమరం భీమ్
13.ఆ రోజు ముస్లిముల నిజ చరిత్ర చెప్పి, వారి బట్టలు విప్పి చూపించిన అంబేద్కర్
14. అంటరానితనం, వివక్షత,దళితుల మత మార్పిడి, సామ్రాజ్య వాదాలకు మారుపేరు క్రైస్తవం
15. హిందూ ఉపనిషత్తులలోని మౌలిక సూత్రాలను బోధించిన బుద్ధుని తన గురువుగా అంబేద్కర్ అంగీకరించారు.
Author : Guggulothu Krishnababu Nayak ; Pages : 72 ;


Reviews
There are no reviews yet.