Description
ఆంధ్రుల కథ
తెలుగు ప్రజలు అన్నీ ఉండీ ఏమీలేని రాజకీయ విధివంచితులు. ఆంధ్రోధ్యమం ఆదినుంచి దిక్కులేని అనాధ. పోగొట్టుకోవడమె తప్ప రాబట్టుకోవడం తెలుగువాడు ఎరుగడు. రాబట్టుకోవాలని జనానికి ఉన్నా వారి నెత్తినెక్కిన నేతలు పడనివ్వరు. నమ్ముకున్న నాయకుడే తెలుగోడి మెడకు తొలినుంచీ గుదిబండ . ఆంధ్రోధ్యమం ఎలా మొదలయింది? ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడికి చేరింది ? ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఏర్పడింది? ఇప్పుడు రాస్ట్రాన్ని దహిస్తున్న అశాంతికి మూలాలేమిటి? చరిత్రకారుల ఊహకందని రీతిల్లో నూరేళ్ల తెలుగుజాతి చరిత్ర పై ఎం.వి.ఆర్. శాస్త్రి ప్రసరించిన కొత్త వెలుగు ఆంధ్రుల కథ.
About the Author :
Sri MVR Sastry garu is a senior journalist and author. He worked as Editor of Andhra Bhoomi for 24 years. He has authored 15 books and thousands of articles. His writings under the column “Unnamaata” was one of the largest read column in Telugu.
Reviews
There are no reviews yet.