Description
About :
తేజోకిరణాలు – అక్షయ క్యాలెండరు ( టేబుల్ క్యాలెండర్ – గిఫ్ట్ బాక్స్ )
స్వామి వివేకానందుల వారి దివ్య ప్రబోధములు మానవ వ్యక్తిత్వ వికాసానికి, అత్యుత్తమ సంఘ జీవనానికి మార్గదర్శకాలు. ఈ క్యాలెండర్ ఒక సంవత్సరంతో ముగియకుండా ప్రతి సంవత్సరము వాడుకునే విధంగా రూపొందించబడింది. బంధువులకు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వదగినది.
Reviews
There are no reviews yet.