Invincible Somnath: A Saga of Millennia
Invincible Somnath: A Saga of Millennia
More than the history of a monument, this is the story of an unconquered spirit – the spirit of a civilisation that refused to forget, refused to surrender, and refused to die.
Invincible Somnath is a tribute to faith, resilience, and the enduring soul of Bharat.
జై సోమనాథ్ Jai Somnath
దురాక్రమణకారుడైన మహ్మద్ గజనీ సాగించిన క్రూరమైన దమనకాండ, దోపిడి, ఆ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రచండ పోరాటం, యావత్ హిందూజాతికి శ్రద్ధాకేంద్రమైన సోమనాథాన్ని కాపాడుకునేందుకు సాగిన ప్రయత్నం, దేశంలోని కొందరు స్వార్థపరులు తమ స్వప్రయోజనాలకు ఎలా దిగజారినది, ఎంతవరకు పతనమైనదీ, వారి హీనమైన ఆలోచనలు, వేరొకవైపు సోమనాథునే తన నాథునిగా, పతిగా సర్వస్వంగా భావించి భగవత్ సేవలో నృత్యానికి అంకితమైన అపురూప సౌందర్యవతి, ఆమెతల్లి, వీరందరి సాక్షిగా సోమనాథ మందిరం ఎలా ధ్వంసమైనదీ సజీవంగా జరిగిన అపురూప చిత్రణే జై సోమనాథ్ నవల.
