BENGAL BLEEDING Amidst “Secular” Silence
BENGAL BLEEDING Amidst “Secular” Silence
Brief :
This book is an attempt to provide an overview of the aggression on Hindus in Bengal for the last eight decades. Amply referenced, it also throws light on political positioning and intellectual shenanigans that have facilitated the aggression.
అడుగడుగున గుడి ఉంది – Adugaduguna Gudi Unnadi
గుడి అంటే ఏమిటి?
మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం ….
గుడి అంటే ఇదేనా?
తీర్థం ప్రసాదం, అక్షింతలు, శఠగోపం…
గుడి అంటే ఇదేనా…?
గుడి ఒక భావన… గుడి ఒక నిరంతరత… గుడి ఒక సజీవ సాక్ష్యం… గుడి ఒక చరిత్ర… గుడి మన భవిష్యత్తు….
అలాంటి ఒక గుప్పెడు గుడుల కథే
అడుగడుగున గుడి ఉంది…
ఖిలాఫత్: ముస్లిం వేర్పాటువాదం-దేశవిభజన Khilafat Telugu
ఖిలాఫత్: ముస్లిం వేర్పాటువాదం-దేశవిభజన Khilafat Telugu
Brief description :
టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, ముస్లింగాని ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. భారత్ తో కానీ, భారత్ లో అప్పట్లో సాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతోకానీ ఏమాత్రం సంబంధంలేని ఈ ఉద్యమానికి మద్దతునివ్వాల్సిందేనంటూ గాంధీజీ కాంగ్రెస్ ను ఒప్పించారు. హిందూ, ముస్లిం ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలనను అంతంచేయవచ్చన్న ఆయన అంచనాలు తల్లక్రిందులై చివరికి ముస్లిం వేర్పాటువాదం దేశ విభజనకు దారితీసింది.
రాజిల్లు రామభూమి శ్రీ రామజన్మభూమి Rajillu Ramabhoomi Sri RamaJanmabhoomi
రాజిల్లు రామభూమి శ్రీ రామజన్మభూమి Rajillu Ramabhoomi Sri RamaJanmabhoomi
ఈ పుస్తకంలో శ్రీ రామజన్మభూమి ప్రాంగణ పున: ప్రాప్తి , మందిర నిర్మాణ చరిత్ర పొందుపర్చి ఉన్నాయి.
The book documents the History of Sri Rama Janmbhoomi, the movement to reclaim the site and re-building the temple. Language : Telugu

