Moral Stories from Panchatantra
Moral Stories from Panchatantra
Panchatantra means five systems.
1. Mitralabham (winning of friends) ; 2. Mitrabhedam (conflict amongst friends)
3. Kakolukeeyam (crows & owls) ; 4. Labdha Pranasam (the forfeit of profits)
5. Aparikshakaritvam (Action without due consideration)
These fables and characters are birds and animals speaking in human voices and the characters are well knit for the readers. Please read the stories and make your children to read to get earthy wisdom and how these systems are useful in daily life.
చందమామ కథలు 2 Chandamama kathalu 2
చందమామ కథలు 2 Chandamama kathalu 2
చందమామ కథలు
పలు భారతీయ భాషల్లో ప్రచురితమైన ‘చందమామ’ పాత తరంలో ఇంటింటా ప్రతిహృదయంతోనూ పెనవేసుకుపోయింది. ఇది కొత్త తరాలకూ వారసత్వంగా పాకింది. రాజుల సాహసకథలు, ఏడేడు సముద్రాలు, రెక్కల గుర్రాలు, మంత్ర తంత్రాలు, మర్రిచెట్టు తొర్రలు, బేతాళ కథలు, దేవుళ్ళు, దెయ్యాలు, అపూర్వ శక్తులు…అబ్బో! ఎన్నెన్ని కథలో. ఎన్ని శక్తులున్నా మానవశక్తే గొప్పదని నిరూపిస్తాయి ఇవన్నీ. అప్పట్లో ఎంతోమంది పిల్లలు కూడా ఎంతో స్ఫూర్తితో ఈ కథల్ని ఉత్సాహంగా రాసేవారు. అటువంటి అనేక కథల సంపుటి మీకోసం మన హిందూ ఈషాప్ లో
చందమామ కథలు 1 Chandamama kathalu 1
చందమామ కథలు 1 Chandamama kathalu 1
పుస్తక పరిచయం :