विनाशपर्व Vinashparv : आंग्रेज़ों का भारत पर राज
विनाशपर्व Vinashparv : आंग्रेज़ों का भारत पर राज
अंग्रेजों की क्रूरता, बर्बरता, निर्मगता और भारतीयों पर किए हुए उनके अन्याय व अत्याचार के साथ ही अंग्रेजों द्वारा भारत की लूट का तथ्यपूर्ण विवरण इस पुस्तक में संकलित हैं। साथ ही अंग्रेजों के आने के पहले भारत की स्थिति क्या ची, अंग्रेजों ने कैसे भारत की जमी-जमाई व्यवस्थाओं को छिन्न-भिन्न किया और इनके जाने के बाद भारत की स्थिति क्या रही इस पर विस्तार से प्रकाश डालनेवाली यह पुस्तक अपनी सहज-सरल प्रस्तुति तथा प्रवाहपूर्ण भाषा-शैली के बलते नई पीढ़ी को अपनी ओर अवश्य आकर्षित करेगी।
స్వర్ణ భారతి భారతీయ ఆర్ధిక చరిత్ర – Swarna Bharati Bharatiya arthika charitra
స్వర్ణ భారతి భారతీయ ఆర్ధిక చరిత్ర – Swarna Bharati Bharatiya arthika charitra
18వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచపు ఆర్ధిక వ్యవస్థలో ప్రధమ స్థానంలో ఉండేదని ఆంగస్ మాడిసన్ నివేదిక తేల్చిచెప్పింది. అయినా ఈ దేశం ఎప్పుడు వెనుకబడి ఉండేదని, పేదరికంలో మగ్గిపోయేదని పాశ్చాత్యులు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాతనే ఆర్ధికంగా నిలదొక్కుకుందని ప్రచారం చేస్తూనే ఉన్నారు. పాఠ్యపుస్తకాల్లో బోధిస్తూనే ఉన్నారు. ఈ ప్రచారాన్ని తప్పని నిరూపిస్తూ, ఉజ్వల భారతీయ ఆర్ధిక చరిత్రను మనకు వివరించే పుస్తకమే శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ వ్రాసిన `స్వర్ణభారతి(భారతీయ ఆర్ధిక చరిత్ర)’. భారత్ లో ఏమి లేదనుకునేవారు నిజానికి ఇక్కడ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి, అలాగే ఈ దేశంలో అన్నీ ఉన్నాయి అనుకునేవారు ఏమేమి ఉన్నాయో వివరాలు గ్రహించడానికి కూడా తప్పక చదవవలసిన `స్వర్ణభారతి’ త్వరలోనే మీ ముందుకు వస్తోంది. మీ కాపీ ఇప్పుడే బుక్ చేసుకోండి.
