హిందూ కళాదృష్టి – Hindu Kala Drishti
హిందూ జీవనంలోని రససౌందర్యం పట్ల ఐరోపాలోని కళా ప్రేమికుల ఆసక్తి, కుతూహలం ఒక ప్రవాహంలా కొనసాగింది. కళారంగంలో అది. ఒకవైపు నిజమైన …
మన సూరూజీ Mana Suruji
మన సూరూజీ Mana Suruji
శ్రీ సూర్యనారాయణ రావు గారు అనేక సంవత్సరాలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రచారక్ గా పని చీసారు , వేలాది మందికి ప్రేరణగా నిలిచారు . వారిని విన్న వారు వారిని “అపర వివేకానంద” అనే వారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సేవ ప్రముఖ్ బాధ్యతను నిర్వహించి అనేక సేవ కార్యాలకు సూత్రధారి అయ్యారు. ఈ పుస్తకం వారి జీవితాని పరిచయం చేసి ఒక చిన్న ప్రయత్నం
ఆర్ ఎస్ ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం RSS Roadmaps ( Telugu )
ఆర్ ఎస్ ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం RSS Roadmaps ( Telugu )
RSS – Roadmaps for the 21st Century పుస్తకం యొక్క తెలుగు అనువాదం .
యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్ ( Telugu ) Yugadrashta Dr Hedgewar
యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్ ( Telugu ) Yugadrashta Dr Hedgewar
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ( RSS) సంస్థాపకులు పూజ్యులు డాక్టర్ కేశవ బాలిరామ్ హెడ్గేవార్ జీవితం పై ఈ పుస్తకం అనేక కోణాలలో ఆయిన జీవితాన్ని పరిచయం చేస్తుంది.
స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య Spoorthipradata Sri Somayya
స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య Spoorthipradata Sri Somayya
చాలాకాలం ఆంగ్లేయులకు, నిజాం నవాబులకు, తర్వాత కాలంలో నాస్తికవాదానికి, ఒకమేరకు ద్రవిడ వేర్పాటువాదానికి, అంతకుమించి కమ్యూనిస్టుల అంతర్జాతీయ వాదాలకు కూడా ఆటపట్టుగా ఉండిన ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎండిపోకుండా, శుష్కించిపోకుండా కాపాడుకొంటూ రావటంలో శ్రీ సోమయ్యగారి పాత్ర అసామాన్యమైనది.
‘స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య’ అనే ఈ పుస్తకం శ్రీ గోపిరెడ్డిగారు సేకరించి సంకలనం చేసిన విషయాలన్నీ అలా ఉంచుతూనే క్రొత్తగా అనేకమంది వ్రాసి పంపించిన అనుభవాలను, జ్ఞాపకాలను శ్రీ కె. శ్యాంప్రసాద్ జోడించారు.
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS
స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.
పరివర్తన పథం Parivartana Patham
పరివర్తన పథం Parivartana Patham
పరివర్తన పథం : ( 5 పుస్తాకాల సెట్ ) మన పూర్వికులు మనకు మంచి ఆరోగ్య సూత్రాలు, జీవన విలువలు …
ఆర్.ఎస్.ఎస్. ఒక పరిచయం Set of 5 books RSS Primer in Telugu
Bhavishya Bharatam (Telugu) -భవిష్య భారతం – రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దృష్టికోణం
ఈ పుస్తకం ద్వారా చర్చ మరింత కొనసాగి భారతదేశం పట్ల మనందరిలోనూ స్పష్టమైన, సమాన అవగాహన ఏర్పడి భారత్ ఉజ్జ్వల భవిష్యత్తు వైపు సాగే దిశ, ప్రేరణ అందుతాయని పుస్తక ప్రచురణకర్తల ఆకాంక్ష.