అస్సాం గాథలు Assam Gaadhalu
అస్సాం గాథలు Assam Gaadhalu
1990వ దశకంలో ఉగ్రవాదం తీవరించిన వేళ, ఛాతీ ఎదురొడ్డిన వీరవరుల కథలు ఇవి.
చదవండి… చదివించండి.
Whispers of the Unknown : Kashmir Files
This book is the English translation of Sri Raka Sudhakar ‘s Agnyatha Kashmir files.
Many in J&K fought against the darkness of separatism as sparkles, burning themselves. Many became stars in the sky and lit up. Some became lamps and gave light. Only after the courage and sacrifice of many Indians did the map of our country become complete.
These are the stories of a handful of such heroic figures. Every breath, while being absorbed in the infinite air, invoked the unity of Bharat in the last moment. These are the stories of some of the many who became devotees of Bharat.
అఙ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ – Agnyata Kashmir Files
అఙ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ – Agnyata Kashmir Files
5 ఆగస్టు 2019 తేదీన భారత పార్లమెంటు ఆర్టికల్ 370 ని జమ్మూ కాశ్మీరంలో నిర్వీర్యం చేయకముందు కాలంలో అసంఖ్యాకంగా భారతీయులు తమ ప్రాణత్యాగంతో, ఉగ్రవాదులతో పోరాడి కాశ్మీరాన్ని కాపాడారు. అటువంటి వీరుల బలిదానాన్ని మనకు పరిచయం చేస్తూ సాగిన శ్రీ రాకా సుధాకర్ రావు గారి అద్భుత రచన ‘అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్’.
అడుగడుగున గుడి ఉంది – Adugaduguna Gudi Unnadi
గుడి అంటే ఏమిటి?
మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం ….
గుడి అంటే ఇదేనా?
తీర్థం ప్రసాదం, అక్షింతలు, శఠగోపం…
గుడి అంటే ఇదేనా…?
గుడి ఒక భావన… గుడి ఒక నిరంతరత… గుడి ఒక సజీవ సాక్ష్యం… గుడి ఒక చరిత్ర… గుడి మన భవిష్యత్తు….
అలాంటి ఒక గుప్పెడు గుడుల కథే
అడుగడుగున గుడి ఉంది…

