Dec
24
ఉత్తమ పాఠకాదరణ పొందిన తెలుగు పుస్తకాలు – 2022
- December 24, 2022
- 0 Comment(s)
మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు
ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై న్యాయపోరాటం చేయడానికి న్యాయశాస్త్రం (లా) చదవాల్సిన అవసరం లేదు, దేశీయ చట్టాలపై కనీస అవగాహనా ఉంటే చాలు అని ఈ పుస్తకం చదివేవారికి అర్ధమవుతుంది. ఇది న్యాయ (లీగల్) పోరాటం చేసే వారిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన పుస్తకం.
క్రైస్తవ మతమార్పిళ్లపై పోరాటం అంశం ప్రధానంగా వ్రాసిన ఈ పుస్తకంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జరిపిన ప్రయోగాల గురించి మధ్యమధ్యలో ఉదాహరణలుగా వివరించడం జరుగుతుంది.
https://hindueshop.com/staging/product/matham-perutho-akramaalu-te/
అడుగడుగున గుడి ఉంది
భగవంతుడికి, భక్తుడికి, భక్తికి, వీటన్నిటినీ మించి నమ్మకానికి అంకితమైన పుస్తకం అడుగడుగున గుడి ఉంది.
కట్టిపడేసే చిత్రాలు, కథనంలో విచిత్రాలు ….అదే అడుగడుగున గుడి ఉంది…..
https://hindueshop.com/staging/product/adugaduguna-gudi-undi-telugu/
గోవా ఇంక్విజిషన్ : క్రైస్తవమత విచారణ సంస్థ
13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.16వ శతాబ్దం లో గోవా లో పోర్చుగీస్ వాళు “గోవా ఇంక్విషన్ ” పేరు తో భారత్ లో ఈ మత సంస్థను ప్రారంబించారు .వేల హిందువులు & యూదులను హింసించి , చంపారు .ఈ పుస్తకం పై విషాయాలను ఆధారాల తో వివరిస్తుంది .
https://hindueshop.com/staging/product/goa-inquisition-te/
ఆఖరి ప్రవక్త .. అతని మతం
ఆఖరు ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు.
https://hindueshop.com/staging/product/aakhari-pravakta-athani-matham-te/
ఆ 15 రోజులు
ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే. ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి..
ఆ సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు. ఆ 15 రోజుల కీలక సంఘటనల గురించిన ఉత్కంఠభరిత కథనం ఈ పుస్తకం….
https://hindueshop.com/staging/product/aa-15-rojulu/
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్
స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.
ఈ అపూర్వ చరిత్రను మన ముందు ఉంచేదే `స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్’ అనే ఈ పుస్తకం.
https://hindueshop.com/staging/product/swarajya-sadhanalo-rss-te/
శ్రీ శివ భారతం
ప్రతికూల పరిస్థితిల్లో శిరసు వంచి, అనుకూల పరిస్థితుల్లో శిరసు నెత్తిన అపార రాజనీతి విశారదుడు, సమరాంగణ సార్వభౌముడు ఛత్రపతి శివాజి. అట్టి మహా పురుషుని జీవితాన్ని తెలుగు పాఠకుల కోసం, కడు రమణీయంగా ఆవిష్కరించిన గడియారం శేష శాస్త్రి గారి ‘శివభారతం’ ప్రధానంగా వీర రస కావ్యం.
https://hindueshop.com/staging/product/sri-shiva-bharatam-te/
భారతీయ ఉజ్జ్వల వైజ్ఞానిక పరంపర
వైజ్ఞానిక రంగంలో మన పూర్వీకులు సాధించిన విజయాల సమాహారం ఈ పుస్తకం. శాస్త్ర సాంకేతిక రంగంలో వారి ఆవిష్కరణలను గురించి తెలుసుకోవటానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.
https://hindueshop.com/staging/product/bharatiya-vyganika-parampara/
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 )
ప్రముఖ రచయిత శ్రీ ఏం వీ ఆర్ శాస్త్రి గారి “ఇదే హైందవం” సిరీస్ లో మొదటి పుస్తకం.
https://hindueshop.com/staging/product/hindu-nation-mvr-te/
108 చిన్న కథలు
బాలల వ్యక్తిత్వ వికాసపరిచే , అభిభావుకలను ఆలోచింపజేసే సనాతన భారతీయ విలువల ఆధారిత అధ్బుతమైన 108 చిన్న కథలు ఉన్నవి.
https://hindueshop.com/staging/product/108-chinna-kathalu/
నిజాం Vs నిజం
తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటం మరియు ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రతి పౌరుడు చదివి గర్వించదగ్గ చరిత్ర. ఏడుగురు విదేశీ నిజాముల దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి, స్వతంత్ర భారతంలో కలవడానికి తెలంగాణ ప్రజలు జరిపిన అద్భుత తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఇందులో ఆవిష్కృతమవుతుంది.
https://hindueshop.com/staging/product/nizam-vs-nijam-te/
హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు
రజాకర్ల నుండి తెలంగాణ విముక్తి కోసం అత్యున్నత త్యాగాలు చేశారు. 70 సంవత్సరాల క్రితం జరిగిన ఈ పోరాటాన్ని చారిత్రక కోణం నుండి, ప్రస్తుత రాజకీయ దృష్టాంతంలో అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. పుస్తకం యొక్క తెలుగు సంస్కరణ – *హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు* .
https://hindueshop.com/staging/product/hyderabad-agyaata-charitra/
శివాజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం దాక
శివాజీః స్వరాజ్యం నుంచి సురాజ్యం వరకు….
మాజీ కేంద్ర మంత్రి, ఆర్ ఎస్ ఎస్ ప్రచారకులు కీ.శే అనిల్ మాధవ్ దవే వ్రాసిన ఈ పుస్తకానికి పూజనీయ సరసంఘచాలక్ మోహన్ జీ భాగవత్ ముందుమాట, నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావనా వాక్యాలు.
https://hindueshop.com/staging/product/shivaji-and-suraj-telugu/
ఒక యోగి ప్రస్థానం : మఠాధిపతే ముఖ్యమంత్రి
భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ కి 21వ ముఖ్యమంత్రిగా 2017 మార్చి 19న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ పర్వత గ్రామాలలో బిడియస్తుడు, అంతర్ముఖుడు అయిన ఒక బాలుడి జీవన ప్రయాణం గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది.
https://hindueshop.com/staging/product/oka-yogi-prasthanam-te/
మనదే మనదే కాశ్మీరం
1000 ఏళ్ళ కాశ్మీరం అసలు చరిత్ర నుంచి నేటి ఆర్టికల్ 370 రద్దు, ఆ తరువాత పరుగులు పెడుతున్న అభివృద్ధి, 2022 వరకూ కాశ్మీర్ చరిత్ర “మనదే మనదే కాశ్మీరం” అనే ఈ పుస్తకం లో ఉన్నది.
https://hindueshop.com/staging/product/manade-manade-kaashmiram-te/
యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ( RSS) సంస్థాపకులు పూజ్యులు డాక్టర్ కేశవ బాలిరామ్ హెడ్గేవార్ జీవితం పై ఈ పుస్తకం అనేక కోణాలలో ఆయిన జీవితాన్ని పరిచయం చేస్తుంది.
https://hindueshop.com/staging/product/yugadrasta-dr-hedgewar-te/
భారత భారతి సెట్
ప్రాచీన కాలం నుండి నేటి వరకు మన సమాజంలోని ఆదర్శవంతమైన వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ప్రేరణనిస్తూ విలువలతో కూడిన జీవిత విధానాన్ని అలవర్చుకోవడానికి మార్గదర్శనం చేసే పుస్తకాల సంకలనం ఇది .
https://hindueshop.com/staging/product/bharata-bharati-set2-telugu/
కంచి పరమాచార్య అమృతవాణి – 10
కంచి కామకోటి పీఠానికి 68 వ పీఠాధిపతి. 1907 నుండి 1994 వరకు పీఠాధిపత్యం వహించారు. పరమాచార్య, మహాస్వమి, మహా పెరియవర్గా ప్రసిద్ధులు.ఆయన అసంఖ్యాక ప్రసంగాలు చేశారు. ఇవి సుమారు 6 వేల పుటల్లో ఆంగ్లంలోనికి అనువదితమై ప్రచురితమయ్యాయి. వైదిక ధర్మం గురించి, హిందువుల ఆచార వ్యవహారాల గురించి, సమాజసేవ గురించి, మన కర్తవ్యాల గురించి ఆయన చెప్పిన వాక్కులు ఆదరణీయాలు, అనుసరణీయాలు.
https://hindueshop.com/staging/product/amrutavani-kanchi-swami-10-vol/
మార్గదర్శకులు మహర్షులు (4 భాగాలు)
మార్గదర్శకులు మహర్షులు నాలుగు భాగాలు. మొదటి భాగంలో 10, రెండవ భాగంలో 10 , మూ డవ భాగంలో 10, నాలుగవ భాగంలో 11 మంది మహర్షుల విశేషాలు ఉన్నాయి.
https://hindueshop.com/staging/product/set-margadarshakulu-maharshulu/
తవాస్మి : 4 పుస్తకాల సెట్
రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు.
https://hindueshop.com/staging/product/thavasmi-te/
పురాణవైర గ్రంథమాల 12 నవలలు
పురాణాల చారిత్రికతను తిరస్కరించే ధోరణిని విశ్వనాథ సత్యనారాయణ పురాణవైరమన్నారు.చారిత్రికాంశాలను పురాణాల నుంచి స్వీకరించి ఆయన పురాణవైర గ్రంథమాల రచించారు. ఈ నవలామాలిక లోని నవలలు : 1. భగవంతుని మీది పగ ; 2. నాస్తికధూమము ; 3. ధూమరేఖ ; 4. నందోరాజా భవిష్యతి 5. చంద్రగుప్తుని స్వప్నము ; 6. అశ్వమేధము ; 7. అమృతవల్లి ; 8. పులిమ్రుగ్గు 9. నాగసేనుడు ; 10. హెలీనా ; 11. వేదవతి ; 12. నివేదిత
https://hindueshop.com/staging/product/puranavaira-grandhamala-12-tel/
ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి
https://hindueshop.com/staging/product/angleyula-elubadi-antuleni-dopidi/
సంక్షిప్త భారత దేశ చరిత్ర – సంస్కృతి
https://hindueshop.com/staging/product/sanskhipta-bharatadesa-charitra-te/
ఒక నియంత తల వంచిన రోజు
https://hindueshop.com/staging/product/oka-niyanta-tala-vanchina-roju-telugu/
నేతాజీ
https://hindueshop.com/staging/product/netaji-mvr-sastry/
