Sale!

విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి 4 vols Viswanadha Vimarsh Grandha Nidhi

విశ్వనాధుల వారి ఈ విమర్శన వ్యాసములు ౧౯౪౯  సంవత్సరములో భారతి పత్రికలో ధారావాహికముగా ప్రచురించబడినది.

Original price was: ₹1,234.00.Current price is: ₹1,225.00.

2 in stock

Compare

Description

About the Set of 4 volumes :

గురుపద్య విద్యకు ఆద్యుడు  నన్నయభట్టారకులు.  వారి కవితా శిల్పమును విశ్వనాథులవారు

” విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి “లో నన్నయగారు రచించిన ఆదికావ్య కథారహస్యము గుర్తుకు వస్తుంది.
ఈ గ్రంథములో ప్రధానముగా నన్నయ్య గారి కధాకధన వైఖరి విశ్వనాథులవారు వివరించారు.

ఈ విమర్శనా గ్రంధములో

Vol 1
నన్నయ్యగారి ప్రసన్నకధాకలితార్ధయుక్తి

ఉత్తర హరివంశ కావ్యకర్త “నాచనసోమన్న”రస పరిజ్ఞాన వైశిష్ట్య విమర్శనము.

ఆంధ్రకవితా పితామహులైన అల్లసాని పెద్దన్నగారి “మనుచరిత్ర”  కధాకధన శిల్పవైభవ విమర్శనము.

మహాకవి కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలము “శాకుంతలము యెుక్క అభిఙ్ఞానత”

విశ్వనాధుల వారి ఈ విమర్శన వ్యాసములు ౧౯౪౯  సంవత్సరములో భారతి పత్రికలో ధారావాహికముగా ప్రచురించబడినది.

“సాహిత్య సురభి “

విశ్వనాధుల వారి “సాహిత్య సురభి ” అను ఈ గ్రంధము సుమారు ౩౦౦ పద్యముల సంకలనము.
పూర్వము , వీధి నాటకములు , హరికధలు,పురాణప్రవచనాలు, పురాణాలు, మన భాషను గొప్పగా ప్రచారము చేసేవి.
ప్రస్తుతము మన దేశములో మన గ్రంధముల మీద ఆసక్తి తగ్గి విదేశి భాష మీద మోహము పెరిగి, మన భాషకన్న ఆంగ్ల భాష అర్ధం చేసుకొనుట సులభమను దుస్థితి ఏర్పడింది.
ఈ ౩౦౦ పద్యాలు పూర్వము ఎక్కువ ప్రాచుర్యము మరియు కంఠస్తము గావించబడినవి కొన్ని పద్యములు ధర్మమును ,కొన్ని లోతైన వేదాంతర్ధములతో, కొన్ని సాహిత్య సౌరభముతో నిండినవి.

కావ్యానందము

భారతదేశవాసులు సాహిత్యము నందు,కవితామార్గము నందు,రస సిధ్ధాంతమును నమ్ముదురు. “రసో వై సః ” అని.
ఇతర దేశ సాహిత్యములందు ఈ బుధ్ధి లేదు.
వారి పూర్వీకులు వారికి తెలియ చేయలేదు, మన పూర్వీకులు మనకు తెలియ చేశారు, అందుకే మనది రస సిధ్ధాంతము.
రసమే ఆనందము, ఆనందమును పొంది ఆనందము కలవారము అవుతున్నాము.
ఏ భాషలోనైనను ఉత్తమ గ్రంధమును చదివి ఆనందము పొందవచ్చు.
ఆ ఆనందము, సంతోషము,సుఖము,ఉత్సాహము,మెచ్చుదల​, పఠితయొక్క విమర్శదృష్టికి తృప్తి.
అందుచేత ఈ కావ్యములో ఆనంద విచారము చర్చించబడినది.

 

“కావ్యపరీమళము “ ఈ గ్రంధములో విశ్వనాధుల వారు,

అల్లసాని పెద్దన గారి “మనుచరిత్రము”.
తెనాలి రామకృష్ణుల వారి “పాండురంగమహత్యము” నంది (ముక్కు ) తిమ్మన గారి ” పారిజాతపహరణము”
రామరాజభూషణుల వారి “వసు చరిత్ర​”  శ్రీనాధ కవి సార్వభౌముల “హరవిలాసము”
శ్రీనాధ కవి సార్వభౌముల “భీమేశ్వర ఖండము” ధూర్జటి గారి ” శ్రీ కాళహస్తి మహత్యము”
నాచన సోమన్న గారి ” ఉత్తర హరివంశము” చేమకూర వేంకటకవి గారి “విజయ విలాసము”

పై కావ్యముల కవితా సౌరభానిని వివరించారు.

Author

Viswanatha Satyanarayana

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare