Description
About the book :
యజుర్వేద సంధ్యావందనం ( యజుర్వేద సంధ్యావందనం యొక్క పద్ధతి, భావార్థాలు )
హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి గాయత్రీమంత్రాన్ని జపించాలని, తద్వారా బ్రహ్మజ్ఞాన లబ్ధికై కృషి చేయాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారు. ఈ పవిత్ర సంస్కారానికి అందరూ అర్హులేనని స్వామీజీ తెలియజెప్పారు. త్రికాల సంధ్యావందనము చేయు పద్ధతిని విపులంగా మంత్రముల యొక్క ప్రతిపదార్థములతో పాటు భావం కూడా ఈ పుస్తకంలో వివరంగా ఇచ్చినందువలన ప్రతి ఒక్కరికీ చదువుకొని ఆచరించేందుకు యోగ్యముగా ఉన్నది.
Author : Acharya Paradesi Rao; Pages : 68 ; RK Math


Reviews
There are no reviews yet.