Description
About the book :
శ్రీరాముణ్ణి మానవోత్తముడిని , పురుషోత్తముడిని చేసిన , రామాయణం లో మహర్షి వాల్మీకి చే చెప్పబడిన 16 గుణాలు – ఆయా గుణాలు రామాయణంలో ఏఏ సందర్భాలలో ప్రస్ఫుటితమైయ్యింది , ఆ గుణాలు ప్రస్తుత కాలం లో మనకు ఏవిధంగా వ్యక్తిత్వ వికాసానికి నిర్మాణానికి ఉపయోగపడతాయి. వాటిని వివరించే పుస్తకం ఈ మన ” మానవోత్తమ రామ “.
Publisher : Samvit Prakashan; Pages : 80
PaperBack ; Author : Sathyakashi Bhargava


Srujana – :
మానవోత్తమ రామ పుస్తకం శ్రీరాముని ఆదర్శ జీవితం, ధర్మం మరియు విలువలను అద్భుతంగా ప్రతిబింబించింది.