Telugu Newsletter – Pushya 5123
- January 30, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
కంచి పరమాచార్య అమృతవాణి – 10 Volumes
కంచి మహాచార్య అమృతవాణి 1 – 10 లో అమృతవాణి – 1 : అద్వైతం ; అమృతవాణి – 2 : నమో నమ: ; అమృతవాణి – 3 : షట్పదీస్తోత్రం ; అమృతవాణి – 4 : సనాతనధర్మంలో సంఘసేవ అమృతవాణి – 5 : గణపతి ; అమృతవాణి – 6 : సాక్షి పరమాత్మ అమృతవాణి – 7 : శంకర విజయం ; అమృతవాణి – 8 : అద్వైతసాధన అమృతవాణి – 9 : గురుసంప్రదాయం ; అమృతవాణి – 10 : గోసంరక్షణ
సాధన పథం Sadhana Patham : 40 Success Tips For Students
స్వామి చిద్రూపానంద రచనల నుండి, సంకలనం శ్రీ B.S. శర్మ ;
వేయి పడగలు
వేయిపడగలు నవలలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానం విశేషంగా చూపబడ్డాయి. అనంతర కాలంలో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకు, సినిమాలకూ ఇది ఏ మాత్రమూ తీసిపోదు సరికదా మరో పది మెట్లు పైనే ఉంటుందని చెప్పొచ్చు. దాని కథ, కథనం అంతటి ఉత్కంఠ భరితంగా సాగుతుంది
108 చిన్న కథలు
బాలల వ్యక్తిత్వ వికాసపరిచే , అభిభావుకలను ఆలోచింపజేసే సనాతన భారతీయ విలువల ఆధారిత అధ్బుతమైన 108 చిన్న కథలు ఉన్నవి .
ఇల్లలికిన ఈగ
‘ఇల్లలికిన ఈగ’.. శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ రాసిన వ్యాసాల సంకలనం. భారతీయ (హిందూ) సంస్కృతిలోని వివిధ అంశాలను లోతుగా స్పృశిస్తూ, సరళమైన శైలిలో సాగే వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
హిందూదేశంపై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర
హిందూదేశంపై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర .