Sale!

స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS

స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.

Original price was: ₹120.00.Current price is: ₹110.00.

Compare

Description

About the book : 

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు,  కుహనా సెక్యూలరిస్టులు స్వాతంత్ర్య సమరంలో ఆర్ ఎస్ ఎస్ పాల్గొనలేదని బురదజల్లుతూ ఉంటారు. నిజానికి స్వరాజ్య సాధన లక్ష్యంగానే సంఘం మొదటి నుంచి పనిచేస్తోంది. సంఘ స్థాపకులు డా.కేశవ బలీరామ్ హెడ్గేవార్ జీవితాన్ని, వారి జీవన కార్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యోద్యమంలో సంఘ నిర్వహించిన చురుకైన పాత్ర గురించి బ్రిటిష్ పాలకులు కూడా ఆందోళన చెందారు. ఈ విషయం వివిధ బ్రిటిష్ రికార్డులు చూస్తే తెలుస్తుంది.

స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.

ఈ అపూర్వ చరిత్రను మన ముందు ఉంచేదే `స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ అనే ఈ పుస్తకం. ప్రముఖ రచయిత శ్రీ రతన్ శార్దా ఆంగ్లంలో వ్రాసిన `Sangh and Swaraj’ అనే పుస్తకానికి తెలుగు అనువాదం. 

“The Sangh and Swaraj” by Dr. Ratan Sharda translated into Telugu by Sri Kesavanath Khandavalli.

Publisher : Samvit Prakashan ; Paperback ;

 

Author

Ratan Sharda

Reviews

There are no reviews yet.

Be the first to review “స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS”

Select at least 2 products
to compare