Description
About the book :
టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, ముస్లింగాని ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. భారత్ తో కానీ, భారత్ లో అప్పట్లో సాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతోకానీ ఏమాత్రం సంబంధంలేని ఈ ఉద్యమానికి మద్దతునివ్వాల్సిందేనంటూ గాంధీజీ కాంగ్రెస్ ను ఒప్పించారు. హిందూ, ముస్లిం ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలనను అంతంచేయవచ్చన్న ఆయన అంచనాలు తల్లక్రిందులై చివరికి ముస్లిం వేర్పాటువాదం దేశ విభజనకు దారితీసింది.
ఈ ఉద్యమ పూర్వాపరాలు, దాని పరిణామాల గురించి డా.
శ్రీరంగ్ గోడ్బోలే రచించిన పుస్తకం `ఖిలాఫత్: ముస్లిం వేర్పాటువాదం-దేశవిభజన’. తెలుగు అనువాదం శ్రీ కేశవనాథ్ ఖండవల్లి.
ముందుమాట : డా టీ . హనుమాన్ చౌదరి ( పద్మ శ్రీ సన్మాన గ్రహీత )
ఇందులో
– ఖిలాఫత్ ఉద్యమం – ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?
– ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు
– బ్రిటిష్ అండతో పెరిగిన ముస్లిం వేర్పాటు వాదం
– బెదిరింపులు, మారణకాండ
– మోప్లా జిహాద్
– ఖిలాఫత్ ఉద్యమం నేర్పిన పాఠాలు
వంటి 12 అధ్యాయాలు ఉన్నాయి.
Publisher : Samvit Prakashan ; Pages : 130 ; Language : Telugu
About the Author :
Reviews
There are no reviews yet.