Sale!

Ramana Sarma kathalu – Pack of 3 books

Original price was: ₹450.00.Current price is: ₹380.00.

19 in stock

Compare

Description

  • Author : Sri Puduri Ramana Sarma
1. “అరుణాచలం పిలుపు ” – అధ్యాత్మికతకు సంబంధించి మనకు వచ్చే ఎన్నో అనుమానాల్ని ఈ పుస్తకం నివృత్తి చేస్తుందనడం లో సందేహం లేదు. రమణ మహర్షి ఉపనిషత్తు రహస్యాల్ని చాలా రమణీయంగా, చక్కని సహజ శైలిలో, చిక్కని భక్తి భావంతో మనకు రచయిత  చదివించే శక్తి గల కధలు అందించారు.
2 & 3 . “మూగ ప్రేమ” & ”పంజరం” సామాజిక వ్యవస్థలో రుగ్మతల్ని, లోపాల్ని, కట్టుబాటు పేరుతో జరుగుతున్న అరాచకాలు సమగ్రంగా కథలలో కనిపిస్తాయి.  వాటికి పరిష్కారాలు , సూచనలు కథలో కనిపిస్తాయి. కుటుంబాల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు పట్ల రచయిత మనోభావాలు ఉన్నతంగా ఆవిష్కరించారు. అలాగే స్నేహానికి ఉన్న విలువలు చక్కని శైలిలో, మంచి కథనంతో మన కళ్ళకు కట్టినట్లు రాసారు. రచయిత జీవితానుభవం ప్రతి కథల్లో ప్రతి ఫలిస్తుంది. వాస్తవికత దర్పణంలా కనిపిస్తుంది.
– Language : Telugu ;
“అరుణాచలం పిలుపు ” – Link :
రచయిత పరిచయం  :
రమణ శర్మ గారి కలం నుంచి వచ్చిన మూడు కధ సంకలనాలు ఉన్నతమైన రచన శైలికి అద్ధం పట్టాయి. అందులో రెండు సంకలనాలు “మూగ ప్రేమ”,”పంజరం” సామాజిక వ్యవస్థలో రుగ్మతల్ని, లోపాల్ని, కట్టుబాటు పేరుతో జరుగుతున్న అరాచకాలు సమగ్రంగా కథలలో కనిపిస్తాయి.  వాటికి పరిష్కారాలు , సూచనలు కథలో కనిపిస్తాయి. కుటుంబాల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు పట్ల రచయిత మనోభావాలు ఉన్నతంగా ఆవిష్కరించారు. అలాగే స్నేహానికి ఉన్న విలువలు చక్కని శైలిలో, మంచి కథనంతో మన కళ్ళకు కట్టినట్లు రాసారు. రచయిత జీవితానుభవం ప్రతి కథల్లో ప్రతి ఫలిస్తుంది. వాస్తవికత దర్పణంలా కనిపిస్తుంది.
 ఇక ఆధ్యాత్మికత మీద రచయితకున్న పట్టు “అరుణాచలం పిలుపు”  సంపుటిలో  ప్రతి అక్షరంలో  ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఎన్నో అధ్యాత్మికతకు సంబంధించి మనకు వచ్చే ఎన్నో అనుమానాల్ని ఈ పుస్తకం నివృత్తి చేస్తుందనడం లో సందేహం లేదు. రమణ మహర్షి ఉపనిషత్తు రహస్యాల్ని చాలా రమణీయంగా, చక్కని సహజ శైలిలో, చిక్కని భక్తి భావంతో మనకు రచయిత  చదివించే శక్తి గల కధలు అందించారు.
రచయిత సామాజిక దృష్టి, ఆధ్యాత్మికత శక్తి తెలుసుకునేందుకు ఈ రచనలు సహకరిస్తాయి. ప్రతి ఒక్కరు చదవవలిసిన పుస్తకాలు రమణ శర్మ రచనలు.
—-
అరుణాచలం పిలుపు Link :

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare